MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/the-main-problem-with-devara-koratala-siva-failed-here69a1fd03-231b-4ae4-846c-3ea8fa8aeeeb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/the-main-problem-with-devara-koratala-siva-failed-here69a1fd03-231b-4ae4-846c-3ea8fa8aeeeb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో... జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా కాదన్న సంగతి తెలిసిందే. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 6 సంవత్సరాలుగా సోలోగా సినిమా చేయలేకపోయారు. త్రిబుల్ ఆర్ ప్రాజెక్టు మధ్యలో రావడంతో... తన టైమ్ మొత్తం ఆ సినిమాకే కేటాయించారు జూనియర్ ఎన్టీఆర్. అయితే జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బంపర్ హిట్ కావడంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్. Devara Movie{#}Raccha;BEAUTY;Tollywood;Chitram;Rajamouli;jahnavi;Sridevi Kapoor;India;Jr NTR;bollywood;koratala siva;Cinemaదేవ‌ర : జాన్వీ 10 నిమిషాలు కూడా అందాలు చూపించ‌లేదే..!దేవ‌ర : జాన్వీ 10 నిమిషాలు కూడా అందాలు చూపించ‌లేదే..!Devara Movie{#}Raccha;BEAUTY;Tollywood;Chitram;Rajamouli;jahnavi;Sridevi Kapoor;India;Jr NTR;bollywood;koratala siva;CinemaFri, 27 Sep 2024 07:26:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో... జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా కాదన్న సంగతి తెలిసిందే. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 6 సంవత్సరాలుగా సోలోగా సినిమా చేయలేకపోయారు. త్రిబుల్ ఆర్ ప్రాజెక్టు మధ్యలో రావడంతో... తన టైమ్ మొత్తం ఆ సినిమాకే కేటాయించారు జూనియర్ ఎన్టీఆర్. అయితే జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బంపర్ హిట్ కావడంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్.

 అలాంటి బంపర్ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. గత కొన్నేళ్లుగా.. ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం దేవరాను... జూనియర్ ఎన్టీఆర్ తీసుకురాగలిగారు. అర్ధరాత్రి ఈ సినిమాను రిలీజ్ చేసింది చిత్రం బృందం. దీంతో ఫాన్స్ ఎగబడి మరీ ఈ సినిమాను చూస్తున్నారు. కొంతమంది సినిమా అద్భుతంగా ఉందని చెబుతుంటే... కొంతమంది సినిమా విశ్లేషకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు.

 దేవర సినిమా రివ్యూ గురించి పక్కకు పెడితే... ఈ సినిమాలో.... జూనియర్ ఎన్టీఆర్ సరసన అలనాటి నటి శ్రీదేవి కూతురు  బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి  కపూర్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్. దీంతో...సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కానీ దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత భిన్నభిప్రాయాలు వస్తున్నాయి.

 బాలీవుడ్ హీరోయిన్ అయిన జాన్వి కపూర్...ను దేవర మొదటి భాగంలో పది నిమిషాలు మాత్రమే చూపించారట. తన హాట్ అందాలను కేవలం... పదినిమిషాల మాత్రమే ఫ్యాన్స్ స్క్రీన్ పైన చూశారట. దీంతో కొరటాల శివ పై కాస్త అసంతృప్తిగా ఉన్నారు ఆమె ఫ్యాన్స్. మొదటినుంచి ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా రచ్చ రచ్చ చేసింది. సోషల్ మీడియాలో 15 నుంచి 20 నిమిషాల పాటు జాన్వి కనిపిస్తుందని అందరూ చెప్పారు.  కానీ 10 నిమిషాలు మాత్రమే జాన్వి కనిపించడం జరిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>