MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-nagarjuna-50b5df41-655e-4840-9447-8127b7acbf7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-nagarjuna-50b5df41-655e-4840-9447-8127b7acbf7f-415x250-IndiaHerald.jpgఇక అంతేకాకుండా నాగార్జున తన సినీ కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో కలిసి నటించారు. ఇక నాగ్‌కు హీరోయిన్లతో ఎంతో చనువుగా ఉండటంతో ఆయనకు లేడీ మాన్ అనే ట్యాగ్ కూడా ఉంది. హీరోయిన్ ఎవరైనా నాగార్జున అంటే పడి చస్తుంటారని టాక్ ఉంది. ఇవే కాకుండా ఆయనకు చాలామంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయనే వార్తలు ఇప్పటికీ వస్తున్నాయి.ఈ విధంగా హీరోయిన్లతో ఎంతో చనువుగా ఉండే నాగార్జునతన కెరీర్లు ఏ హీరోయిన్లకి భయపడిని ఆయన ఒక్క హీరోయిన్ కి మాత్రం భయపడ్డారట. Nagarjuna {#}Govinda;Akkineni Nagarjuna;Akkineni Nageswara Rao;king;King;krishna;Hindi;Sridevi Kapoor;Heroine;Father;Telugu;News;Hero;Cinemaలేడీ మాన్ నాగార్జునకే చెమటలు పట్టించిన స్టార్ హీరోయిన్? ఎవరు అంటే..!లేడీ మాన్ నాగార్జునకే చెమటలు పట్టించిన స్టార్ హీరోయిన్? ఎవరు అంటే..!Nagarjuna {#}Govinda;Akkineni Nagarjuna;Akkineni Nageswara Rao;king;King;krishna;Hindi;Sridevi Kapoor;Heroine;Father;Telugu;News;Hero;CinemaThu, 26 Sep 2024 10:47:14 GMTహీరో అక్కినేని నాగార్జున గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మన్మధుడుగా, కింగ్ గా క్రేజ్ తెచ్చుకుని తండ్రిని మించిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను కూడా దగ్గరుండి జరిపించి తండ్రి పై ప్రేమను కూడా మరోసారి నాగార్జున చాటుకున్నాడు.


ఇక అంతేకాకుండా నాగార్జున తన సినీ కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో కలిసి నటించారు. ఇక నాగ్‌కు హీరోయిన్లతో ఎంతో చనువుగా ఉండటంతో ఆయనకు లేడీ మాన్ అనే ట్యాగ్ కూడా ఉంది. హీరోయిన్ ఎవరైనా నాగార్జున అంటే పడి చస్తుంటారని టాక్ ఉంది. ఇవే కాకుండా ఆయనకు చాలామంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయనే వార్తలు ఇప్పటికీ వస్తున్నాయి.ఈ విధంగా హీరోయిన్లతో ఎంతో చనువుగా ఉండే నాగార్జునతన కెరీర్లు ఏ హీరోయిన్లకి భయపడిని ఆయన ఒక్క హీరోయిన్ కి మాత్రం భయపడ్డారట.


హీరోయిన్ మ‌రి  ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి. నాగార్జున- శ్రీదేవి కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. అందులో రెండు హిందీ సినిమాలు. రెండు తెలుగు సినిమాలు. గోవిందా గోవిందా, ఆఖరి పోరాటంలో నాగార్జున శ్రీదేవి నటించిన ఆ టైంలో నాగార్జున ఎంతో భయపడ్డారట. దానికి కారణం శ్రీదేవి ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ వంటి వాళ్ళతో నటించింది. సీనియర్ హీరోయిన్ తో నేను నటించగలనా అని ప్రతిసారి కూడా నాగార్జున భయపడిపోయేవారు.


ఇలా త‌న కేరీర్లో ఎంద‌రో హారోయిన్‌ల‌తో న‌టించిన నాగ్‌కు శ్రీదేవి చెమ‌ట‌లు ప‌ట్టించింది. అలా నాగార్జున శ్రీదేవి కాంబినేషన్లో ఆఖరిపోరాటం, గోవింద గోవింద సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఇదే క్రమంలో శ్రీదేవి అటు అక్కినేని నాగేశ్వరావు తను ఆయన తనయుడు నాగార్జునతో కూడా హీరోయిన్ గా నటించి తండ్రీ కొడుకులకు హీరోయిన్గా మొదటి నటి కూడా ఈమె. ఇక ప్రస్తుతం నాగార్జున కూడా వ‌రుస‌ క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో రజనీకాంత్  హీరోగా వస్తున్న కూలి సినిమా కూడా ఒకటి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>