MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prakash-raj-pawan-kalyan-maa-association-bjym-film-nagar6097ebfd-62c8-4935-bce7-d8ef419fb0b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prakash-raj-pawan-kalyan-maa-association-bjym-film-nagar6097ebfd-62c8-4935-bce7-d8ef419fb0b9-415x250-IndiaHerald.jpgప్రకాష్ రాజ్ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై సోషల్ మీడియా వేదికగా ట్వీట్ ల మీద ట్వీట్లు పెడుతూనే ఉన్నారు.ఈ విషయంలో చాలామంది హిందు రాజకీయ నాయకులు, కార్యకర్తలు హిందూ మతాన్ని కించపరుస్తున్నారని, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని సోషల్ మీడియాలో ఆయనపై ఫైర్ అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటర్లు వేసినా కూడా పవన్ పట్టించుకోవడం లేదు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం వరుసగా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. దీంతో తాజాగా MAA అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు కొంతమంది బీజేవైఎం కార్యకర్తలు.. ఇక వPRAKASH RAJ; PAWAN KALYAN; MAA ASSOCIATION; BJYM; FILM NAGAR{#}raj;Manam;maa association;Prakash Raj;Raccha;media;kalyan;Industry;Tollywoodటాలీవుడ్ నుండి ప్రకాష్ రాజ్ బ్యాన్.. తెర వెనుక పవన్ కళ్యాణ్ కుట్ర.. MAA లో ఫిర్యాదు.?టాలీవుడ్ నుండి ప్రకాష్ రాజ్ బ్యాన్.. తెర వెనుక పవన్ కళ్యాణ్ కుట్ర.. MAA లో ఫిర్యాదు.?PRAKASH RAJ; PAWAN KALYAN; MAA ASSOCIATION; BJYM; FILM NAGAR{#}raj;Manam;maa association;Prakash Raj;Raccha;media;kalyan;Industry;TollywoodThu, 26 Sep 2024 15:34:00 GMT ప్రకాష్ రాజ్ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై సోషల్ మీడియా వేదికగా ట్వీట్ ల మీద ట్వీట్లు పెడుతూనే ఉన్నారు.ఈ విషయంలో చాలామంది హిందు రాజకీయ నాయకులు, కార్యకర్తలు హిందూ మతాన్ని కించపరుస్తున్నారని, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని సోషల్ మీడియాలో ఆయనపై ఫైర్ అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటర్లు వేసినా కూడా పవన్ పట్టించుకోవడం లేదు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం వరుసగా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. దీంతో తాజాగా MAA అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు కొంతమంది బీజేవైఎం కార్యకర్తలు.. ఇక విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్లోని ఫిలింనగర్ ఎదుట బీజేవైఎం కార్యకర్తలు ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతిస్తున్నారు అని, ప్రకాష్ రాజ్ డౌన్ డౌన్ అని, హిందువులకు ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ప్రకాష్ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు.

 అలాగే మా అసోసియేషన్ లో కూడా ప్రకాష్ రాజ్ పై ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో చాలామంది ప్రకాష్ రాజ్ పై MAA లో ఫిర్యాదు చేశారంటే ఆయన్ను ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుందా ఏంటి అని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు ఎన్నో వివాదాల్లో చిక్కుకొని టాలీవుడ్ నుండి ప్రకాష్ రాజ్ బ్యాన్ అయిన సందర్భాలను మనం చూసాం. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్లు కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండడంతో ఆయనపై బీజేవైఎం కార్యకర్తలు మా అసోసియేషన్ కి ఫిర్యాదు చేయడంతో టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

మరి మా అసోసియేషన్ దీనిపై స్పందించి ప్రకాష్ రాజ్ ని మందలిస్తుందా లేక అలాగే వదిలేస్తుందా.. అని కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంత హిందువులేమో ప్రకాష్ రాజ్ ని టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయాలి ఆయనకు హిందువులంటే అంత చిన్నచూపు ఎందుకు అని మండిపడుతున్నారు. అయితే ఈ రచ్చ వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారని, పవన్ కళ్యాణ్ చెప్పడం వల్లే వాళ్ళు అలా ప్రకాష్ రాజ్ పై మా లో ఫిర్యాదు చేశారని అనుమాన పడుతున్నారు. మరి మా అసోసియేషన్ ప్రకాష్ రాజ్ ని ఏ విధంగా మందలిస్తుంది.. ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>