MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-devara-hollywood-audionces-video-viral80f5e6e4-0926-4051-ae05-d910f4c5ca41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-devara-hollywood-audionces-video-viral80f5e6e4-0926-4051-ae05-d910f4c5ca41-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ దేవర సినిమా రేపటి రోజున థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు రాత్రి నుంచి పలు స్పెషల్ షోలు కూడా మొదలు కాబోతున్నాయి. గత పది రోజుల నుంచి దేవర సినిమా కోసం చిత్ర బృందం ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటోంది. ఇటీవలే ఎన్టీఆర్ కూడా దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాకు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా హాలీవుడ్లో లాస్ ఏంజిల్స్ లో బిహైండ్ ఫేస్టులో ఎన్టీఆర్ సైతం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అక్కడ స్టేజి పైన ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ ఆడియన్స్ కోసం ఎక్కి మరి ప్రత్యేకమైన NTR;DEVARA;HOLLYWOOD;AUDIONCES;VIDEO;VIRAL{#}Mass;Raccha;NTR;Hollywood;Audience;Telugu;Cinemaదేవర: హాలీవుడ్లో ఫియర్ ఆఫ్ మాస్.. బొమ్మ బ్లాక్ బాస్టరేనా..?దేవర: హాలీవుడ్లో ఫియర్ ఆఫ్ మాస్.. బొమ్మ బ్లాక్ బాస్టరేనా..?NTR;DEVARA;HOLLYWOOD;AUDIONCES;VIDEO;VIRAL{#}Mass;Raccha;NTR;Hollywood;Audience;Telugu;CinemaThu, 26 Sep 2024 08:10:00 GMTఎన్టీఆర్ దేవర సినిమా రేపటి రోజున థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు రాత్రి నుంచి పలు స్పెషల్ షోలు కూడా మొదలు కాబోతున్నాయి. గత పది రోజుల నుంచి దేవర సినిమా కోసం చిత్ర బృందం ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటోంది. ఇటీవలే ఎన్టీఆర్ కూడా దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాకు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా హాలీవుడ్లో లాస్ ఏంజిల్స్ లో బిహైండ్ ఫేస్టులో ఎన్టీఆర్ సైతం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అక్కడ స్టేజి పైన ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ ఆడియన్స్ కోసం ఎక్కి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.


ఈ క్రమంలోనే ట్రైలర్ టీజర్ బిహైండ్ ఫెస్ట్ లో ప్రదర్శించగా హాలీవుడ్ ఆడియన్స్ సన్నివేశాలను చూసి  ఆశ్చర్యపోయేలా చేసింది. దేవర ట్రైలర్ లోని షార్క్ సీన్ సైతం హాలీవుడ్ ఆడియన్స్ ను ప్రత్యేకమైన అభిమానం చాటుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ షార్క్ సిన్ చూసి అభిమానులు కూడా లేచి మరి చప్పట్లు కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ట్రైలర్ కి హాలీవుడ్ ఆడియన్స్ ఇంతలా ఆకట్టుకుంటే ఇక సినిమా చూస్తే ఏమైపోతారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు తెగ రచ్చ చేస్తున్నారు.


అంతేకాకుండా హాలీవుడ్ లో మాస్ ఆఫ్ ఫియర్ మొదలయ్యింది అంటూ అభిమానులు తెగ కామెంట్లతో లైక్స్ తో ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇదంతా చేస్తూ ఉంటే కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అన్నట్లుగా మరి కొంత మంది అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ రోజున దేవర సినిమా ప్రీమియర్ షో వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అక్కడ ఆడియన్స్ తో కలిసి ఎన్టీఆర్ చూడబోతున్నట్లు సమాచారం. మరి దేవర సినిమా ట్రైలర్ లో చూపించిన మేరకు మొదటిరోజు ఎన్ని కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబడుతుందా చూడాలి మరి.
" style="height: 884px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>