MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep-kishan7d9d89bb-17a7-4fda-9a41-e456f9bd0fa8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep-kishan7d9d89bb-17a7-4fda-9a41-e456f9bd0fa8-415x250-IndiaHerald.jpgకొంత మంది న్యూమరాలజీని బాగా నమ్ముతూ ఉంటారు. దానితో పుట్టిన పిల్లలకు పేరును పెట్టే విషయంలో న్యూమరాలజీని ఫాలో అయ్యి పేరును సెట్ చేస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది జీవితంలో వయస్సు పెరుగుతున్న క్రమంలో వారికి ఏమైనా ఒడిదుడుకులు ఎదురైనట్లయితే న్యూమరాలజీ ప్రకారం వారి పేర్లను మార్చుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ సిస్టం అనేది మామూలు వ్యక్తులతో పాటు సెలబ్రిటీల వరకు కొనసాగుతూనే వస్తుంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది నటీ నటులు తమ పేరులో చిన్న చిన్న మార్పులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే టాలSandeep kishan{#}atreya;sandeep;Letter;Darsakudu;Yuva;Tollywood;Hero;Telugu;Box office;Director;Cinema;sundeep kishanపేరు మార్చుకున్న యంగ్ హీరో.. ఇకనైనా సక్సెస్ దరికి చేరేనా..?పేరు మార్చుకున్న యంగ్ హీరో.. ఇకనైనా సక్సెస్ దరికి చేరేనా..?Sandeep kishan{#}atreya;sandeep;Letter;Darsakudu;Yuva;Tollywood;Hero;Telugu;Box office;Director;Cinema;sundeep kishanThu, 26 Sep 2024 08:55:00 GMTకొంత మంది న్యూమరాలజీని బాగా నమ్ముతూ ఉంటారు. దానితో పుట్టిన పిల్లలకు పేరును పెట్టే విషయంలో న్యూమరాలజీని ఫాలో అయ్యి పేరును సెట్ చేస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది జీవితంలో వయస్సు పెరుగుతున్న క్రమంలో వారికి ఏమైనా ఒడిదుడుకులు ఎదురైనట్లయితే న్యూమరాలజీ ప్రకారం వారి పేర్లను మార్చుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ సిస్టం అనేది మామూలు వ్యక్తులతో పాటు సెలబ్రిటీల వరకు కొనసాగుతూనే వస్తుంది.

ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది నటీ నటులు తమ పేరులో చిన్న చిన్న మార్పులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన ఓ యువ హీరో కూడా తాజాగా తన పేరులో చిన్న మార్పులను చేసుకున్నాడు. మరి ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా ..? ఆయనే టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు. అందులో కొన్ని మూవీలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే ఈయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా రొటీన్ సినిమాల్లో కాకుండా సందీప్ సరికొత్త కాన్సెప్ట్ లతో రూపొందే సినిమాలలో నటిస్తూ వస్తాడు. దానితో ఈయనకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో ఉంది. తాజాగా ఈ నటుడు తన పేరులో చిన్న మార్పును చేసుకున్నాడు.

తాజాగా ఈ నటుడు sundeep kishan లో a లెటర్ ను తీసేసి kishn గా మార్చుకున్నాడు. మరి ఈ పేరు మార్పుతో ఈయనకు మంచి విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్న దక్కుతాయేమో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ దర్శకుడు అయినటువంటి స్వరూప్ ఆర్ ఎస్ జే దర్శకత్వంలో వైబ్ అనే సినిమాలోనూ  , త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో మజాకా అనే మూవీ లోను హీరోగా నటిస్తున్నాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>