MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-vettaiyan-review-movie0ec82deb-1b5e-4964-9c1c-81e6421a57c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-vettaiyan-review-movie0ec82deb-1b5e-4964-9c1c-81e6421a57c8-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయన్. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. జై భీమ్ సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ జ్ఞానవేల్ తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రజనీకాంత్ నటించిన సినిమా కావడంతో రజనీకాంత్ అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబచ్చన్, రానా, మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రితికా సింగ్ తదితర నటీనటులు నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన థియేటRAJINIKANTH;VETTAIYAN REVIEW;MOVIE{#}vidya;Variar;Komaram Bheem;Rajani kanth;Traffic police;Chitram;Kollywood;News;Director;Cinemaరివ్యూ: రజనీకాంత్ వెట్టయన్ రివ్యూ.. రజిని హిట్ అందుకున్నారా..?రివ్యూ: రజనీకాంత్ వెట్టయన్ రివ్యూ.. రజిని హిట్ అందుకున్నారా..?RAJINIKANTH;VETTAIYAN REVIEW;MOVIE{#}vidya;Variar;Komaram Bheem;Rajani kanth;Traffic police;Chitram;Kollywood;News;Director;CinemaThu, 26 Sep 2024 16:32:00 GMTకోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయన్. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. జై భీమ్ సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్  జ్ఞానవేల్ తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రజనీకాంత్ నటించిన సినిమా కావడంతో రజనీకాంత్ అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబచ్చన్, రానా, మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రితికా సింగ్ తదితర నటీనటులు నటిస్తూ ఉన్నారు.


సినిమా అక్టోబర్ 10వ తేదీన థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రివ్యూ ఇదే అంటు కోలీవుడ్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.వేట్టయన్ సినిమా అంతా కూడా యాంటీ ఫేక్ ఎన్కౌంటర్ కథాంశంతో  ఉంటుందట. అలాగే ముఖ్యంగా సమాజంలో జరిగే విద్య వ్యవస్థకు సంబంధించిన విషయాలతో పాటు కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరించారట. ఇందులో రజనీకాంత్ మరొకసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇందులో యాక్షన్ ని వేషాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మరొకసారి ఇందులో ముస్లిం పాత్రలో రజనీకాంత్ నటించిన బోతున్నారు.


సినిమా చివరి షూటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్లోని కడపలో పూర్తి అయింది. ఇలా పూర్తి అయిన వెంటనే హిమాలయాలకు రజనీకాంత్ యాత్రకు వెళ్లారు. బద్రీనాథ్, కేదరనాథ్ ప్రాంతాలను సందర్శించడానికి వెళ్ళినట్లు సమాచారం. ప్రస్తుతం మంజు వారియర్ , దూశారా రితికా సింగ్ తదితరులు ఈ సినిమాకి డబ్బింగ్ రేపు ఈ రోజున పూర్తి చేస్తారట.. హిమాలయాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత రజనీకాంత్ కూలి  సినిమా షూటింగ్లో బిజీగా ఉండబోతున్నట్లు సమాచారం. వేట్టయన్  విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ చిత్రానికి సంబంధించి హైప్ పెంచే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఫస్ట్ రివ్యూ అనే విధంగా కోలీవుడ్ లో వేట్టయన్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>