MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/devara-movie709b0ea2-d440-4c4c-9aaa-98454d5a3755-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/devara-movie709b0ea2-d440-4c4c-9aaa-98454d5a3755-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నందమూరి కుటుంబంలో.. అందరికంటే ఎక్కువగా క్రేజ్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా చేసిన సినిమా దేవర. ఈ దేవర సినిమాను కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇక మరికొన్ని గంటల్లోనే దేవర మొదటి భాగం రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు రెడీ అయ్యారు. Devara Movie{#}jahnavi;Manam;Romantic;Hero;Sridevi Kapoor;koratala siva;Jr NTR;Audience;NTR;Cinema"దేవర" లో ఆ 40 నిమిషాలు చాలు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగర వేయడం గ్యారంటీ ?"దేవర" లో ఆ 40 నిమిషాలు చాలు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగర వేయడం గ్యారంటీ ?Devara Movie{#}jahnavi;Manam;Romantic;Hero;Sridevi Kapoor;koratala siva;Jr NTR;Audience;NTR;CinemaThu, 26 Sep 2024 21:58:00 GMTజూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నందమూరి కుటుంబంలో.. అందరికంటే ఎక్కువగా క్రేజ్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా చేసిన సినిమా దేవర. ఈ దేవర సినిమాను కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇక మరికొన్ని గంటల్లోనే దేవర మొదటి భాగం రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు రెడీ అయ్యారు.


ఇప్పటికే ఈ సినిమా.. టికెట్లు జోరుగా అమ్ముడు అయ్యాయి. అయితే.. ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో దాదాపు 40 నిమిషాల సీన్ అద్భుతంగా ఉంటుందట. ఈ నలభై నిమిషాలలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. కాలర్ ఎత్తేలా సీన్స్ ఉంటాయట. ఈ 40 నిమిషాలు...  క్లైమాక్స్ లో వస్తుంది అని చెబుతున్నారు.

 

ఇందులో మొత్తం వాటర్ సీన్స్ ఉంటాయట. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జిటిక్ గా కనిపిస్తారని సమాచారం. అంతేకాదు 1980 నుంచి 1990 మధ్య జరిగిన.. కథాంశాన్ని కొరటాల శివ చాలా అద్భుతంగా తీసినట్లు సమాచారం. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక ఎన్టీఆర్ చాలా భయస్తుడిగా కనిపిస్తాడు. మరో ఎన్టీఆర్... ధైర్యవంతుడిగా ఉంటారన్న సంగతి తెలిసిందే.

 

ఇప్పటికే మనం ట్రైలర్ చూస్తే అది అర్థమవుతుంది. అయితే ఈ సినిమాలో నలభై నిమిషాల వాటర్ సన్నివేశాల కోసం... జూనియర్ ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారట. ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్లు సమాచారం. 200కు చదరపు గజాలలో .. సముద్రపు సెట్ వేసినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా... దేవర సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వి  కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ దేవర మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ , జాన్వీ కపూర్ మధ్య రొమాంటిక్ సీన్స్ బాగున్నాయట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>