MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiruacca5a72-439e-4d13-8e41-ce88d35c7c70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiruacca5a72-439e-4d13-8e41-ce88d35c7c70-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగానే కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇక ఈయన నట వారసుడిగా రామ్ చరణ్ "చిరుత" మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి ఈయన కూడా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే చిరంజీవి , రామ్ చరణ్ ఇప్పChiru{#}krishna;Silver;Magadheera;Pawan Kalyan;Khaidi.;Khaidi new;Chiranjeevi;Hero;Ram Charan Teja;Tollywood;Industry;Telugu;Cinemaచిరు చరణ్ ఇద్దరికీ ఇండస్ట్రీ హీట్లు ఇచ్చేందుకు సహాయ పడ్డ కృష్ణ..?చిరు చరణ్ ఇద్దరికీ ఇండస్ట్రీ హీట్లు ఇచ్చేందుకు సహాయ పడ్డ కృష్ణ..?Chiru{#}krishna;Silver;Magadheera;Pawan Kalyan;Khaidi.;Khaidi new;Chiranjeevi;Hero;Ram Charan Teja;Tollywood;Industry;Telugu;CinemaThu, 26 Sep 2024 13:48:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగానే కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇక ఈయన నట వారసుడిగా రామ్ చరణ్ "చిరుత" మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి ఈయన కూడా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే చిరంజీవి , రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోలుగా నటించిన విషయం మనకు తెలిసిందే. వీరిద్దరిలో చెరో ఇండస్ట్రీ హిట్ రావడానికి సూపర్ స్టార్ కృష్ణ పరోక్షంగా కారణం అయ్యాడు. అది ఎలానో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం ఖైదీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ కథను మొదట కృష్ణ గారితో చేద్దాం అనుకున్నారట. ఈయన కథ విని దానిని రిజెక్ట్ చేయడంతో చిరంజీవి తో ఆ సినిమాను చేశారు. ఇక ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం మగధీర అనే మూవీ లో నటించి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ మూవీ కథను చాలా సంవత్సరాల క్రితం కృష్ణ గారికి వినిపించారట. కానీ ఈయన ఆ కథను రిజెక్ట్ చేశాడట. కృష్ణ రిజెక్ట్ చేసిన ఈ కథలతో మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ ఇద్దరు కూడా ఇండస్ట్రీ హిట్ లను అందుకున్నారు. అలా పరోక్షంగా కృష్ణ వీరిద్దరికి చెరో ఇండస్ట్రీ హిట్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>