MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sitharac6e29ce3-2534-4de9-8786-48c2af0bb382-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sitharac6e29ce3-2534-4de9-8786-48c2af0bb382-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తండ్రికి తగ్గ కూతురులా ఇప్పటికే గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కొంత కాలం క్రితం మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట మూవీలోని పెన్ని సాంగ్ లిరికల్ వీడియోలో కనిపించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే కొన్ని బ్రాండ్ లకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఈమె వ్యవహరిస్తూ తనదైన రీతిలో దూసుకుపోతుంది. ఇలా ఈమె తండ్రికి ఏ మాత్రం తగ్గని కూతురులా ఇప్పటికే ఎంతో మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా సితార ఓ ఇంటర్వ్యూలోSithara{#}Khaleja;Ishtam;Anushka;sithara;Beautiful;Father;mahesh babu;CBN;trivikram srinivas;Hero;Cinemaఆ అట్టర్ ఫ్లాప్ సినిమా అంటే మహేష్ కూతురికి ఎంతో ఇష్టం అంట..!ఆ అట్టర్ ఫ్లాప్ సినిమా అంటే మహేష్ కూతురికి ఎంతో ఇష్టం అంట..!Sithara{#}Khaleja;Ishtam;Anushka;sithara;Beautiful;Father;mahesh babu;CBN;trivikram srinivas;Hero;CinemaThu, 26 Sep 2024 09:15:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తండ్రికి తగ్గ కూతురులా ఇప్పటికే గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కొంత కాలం క్రితం మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట మూవీలోని పెన్ని సాంగ్ లిరికల్ వీడియోలో కనిపించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే కొన్ని బ్రాండ్ లకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఈమె వ్యవహరిస్తూ తనదైన రీతిలో దూసుకుపోతుంది. ఇలా ఈమె తండ్రికి ఏ మాత్రం తగ్గని కూతురులా ఇప్పటికే ఎంతో మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా సితార ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందులో భాగంగా ఈమె అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా సితార కి మీ నాన్న గారి సినిమాల్లో నీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం అనే ప్రశ్న ఎదురయింది. దానితో ఈమె మహేష్ బాబు నటించిన ఏ బ్లాక్ బాస్టర్ మూవీ పేరునో సితార చెబుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమె మాత్రం మహేష్ బాబు కెరియర్ లోనే దారుణమైన ప్లాప్ ను అందుకున్న ఖలేజా మూవీ పేరును చెప్పింది.

తన నాన్న అయినటువంటి మహేష్ హీరోగా రూపొందిన సినిమాలలో ఖలేజా మూవీ అంటే తనకు ఎంతో ఇష్టం అని , అందులో నాన్న సీతారామరాజు క్యారెక్టర్ అద్భుతం అని సితార చెప్పుకొచ్చింది. ఖలేజా సినిమా థియేటర్లలో విడుదల అయిన సమయంలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ తర్వాత మాత్రం ఈ సినిమా బుల్లి తెరపై ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఖలేజా మూవీ లో మహేష్ కు జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ నటి అనుష్క శెట్టి నటించగా , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>