MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntraf330277-d76e-4df0-95af-9faed3681036-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntraf330277-d76e-4df0-95af-9faed3681036-415x250-IndiaHerald.jpgత్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దాదాపు 5 సంవత్సరాలకు పైగా గ్యాప్ తీసుకున్ని మరి ఎన్టీఆర్ దేవర‌ సినిమాతో మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో సంచల రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ తో ఇప్పటివరకు ఎందరో హీరోయిన్లు నటించారు. వారిలో ఒక్క హీరోయిన్లు మాత్రం ఎన్టీఆర్‌కు ఎంతో స్పెషల్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎన్టీఆర్‌కు అంత స్పెషల్ ఏమిటి అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ntr{#}nithya menon;Indian;Heroine;Chitram;Tollywood;Rajamouli;Jr NTR;NTR;Cinemaఎన్టీఆర్ ఆ స్టార్ హీరోయిన్ తో నాలుగు సినిమాలు.. అసలు ట్విస్ట్‌ ఇదే..!ఎన్టీఆర్ ఆ స్టార్ హీరోయిన్ తో నాలుగు సినిమాలు.. అసలు ట్విస్ట్‌ ఇదే..!ntr{#}nithya menon;Indian;Heroine;Chitram;Tollywood;Rajamouli;Jr NTR;NTR;CinemaThu, 26 Sep 2024 10:15:15 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోగా నిన్ను చూడాలని ఉంది సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆది, సింహాద్రిలతో టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ తో పాటు హాలీవుడ్‌కు సైతం దడ పుట్టించాడు.

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దాదాపు 5 సంవత్సరాలకు పైగా గ్యాప్ తీసుకున్ని మరి ఎన్టీఆర్ దేవర‌ సినిమాతో మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో సంచల రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ తో ఇప్పటివరకు ఎందరో హీరోయిన్లు నటించారు. వారిలో ఒక్క హీరోయిన్లు మాత్రం ఎన్టీఆర్‌కు ఎంతో స్పెషల్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎన్టీఆర్‌కు అంత స్పెషల్ ఏమిటి అనే విషయాలు ఇక్కడ చూద్దాం.

ఇక ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఎన్టీఆర్ సమంత కాంబినేషన్లో ఇప్పటివరకు 4 సినిమాలకు పైగా వచ్చాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా బృందావనం, రామయ్య వస్తావయ్య, రభస, జనతా గ్యారేజ్. వీళ్ళిద్దరూ నటిచ్చిన ఈ నాలుగు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ కూడా ఉంది. సమంతా నటించిన ప్రతి సినిమాలోనూ ఆమెతో పాటు మరో హీరోయిన్ నటించింది. కాజల్, శ్రుతిహాసన్, ప్రణీత, నిత్యామీనన్ నటించారు.


ప్రస్తుతం తారక్ దేవర తర్వాత వార్2, డ్రాగన్, దేవర2 చేస్తారు. ఈ సినిమాల్లో హీరోయిన్ గా ఎక్కడా సమంతకు అవకాశం లేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం రావడం కష్టమేనని అంటున్నారు.  అంతేకాకుండా మయోసైటిస్ కార‌ణంగా చికిత్స తీసుకునేందుకు సినిమాలకు ఏడాదిన్నరకు పైగా గ్యాప్ ఇచ్చింది సమంత. ఇదే ఆమెకు పెద్ద మైనస్ గా మారింది. ఈ సమయంలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వ‌చ్చారు. ఇక దీంతో స్టార్‌ హీరోలు కూడా వారివైపే మొగ్గుచూపుతుండటంతో సమంతకు వ‌రుస‌ సినిమాలు రావడం కష్టంగా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>