Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal464c17b9-e364-4c66-88cd-7148abe280a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal464c17b9-e364-4c66-88cd-7148abe280a8-415x250-IndiaHerald.jpgఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేయడం ఇండస్ట్రీలో చాలా సార్లు జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఒక హీరో రిజెక్ట్ చేసిన మూవీ ని మరో హీరో చేసి సూపర్ హిట్లు కొడుతూ ఉంటారు. మరికొన్నిసార్లు ప్లాపులు కూడా చవిచూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటివి ఏమైనా జరిగాయి అంటే చాలు ఆ తర్వాత కాలంలో ఇక ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి లోకనాయకుడు కమల్ హాసన్ మధ్య కూడా ఇదే జరిగిందట. ఏకంగా కమల్ హాసన్ చేయాల్సిన సినిమానుkamal{#}bharathiraja;suhasini;Darsakudu;bharathi old;Chiranjeevi;Hero;Tamil;Telugu;Director;Cinemaకమల్ ను కాదని ఆ తమిళ డైరెక్టర్ చిరంజీవితో సినిమా తీశాడు.. చివరికి రిజల్ట్?కమల్ ను కాదని ఆ తమిళ డైరెక్టర్ చిరంజీవితో సినిమా తీశాడు.. చివరికి రిజల్ట్?kamal{#}bharathiraja;suhasini;Darsakudu;bharathi old;Chiranjeevi;Hero;Tamil;Telugu;Director;CinemaWed, 25 Sep 2024 11:30:00 GMTఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేయడం ఇండస్ట్రీలో చాలా సార్లు జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఒక హీరో రిజెక్ట్ చేసిన మూవీ ని మరో హీరో చేసి సూపర్ హిట్లు కొడుతూ ఉంటారు. మరికొన్నిసార్లు ప్లాపులు కూడా చవిచూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటివి ఏమైనా జరిగాయి అంటే చాలు ఆ తర్వాత కాలంలో ఇక ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి లోకనాయకుడు కమల్ హాసన్ మధ్య కూడా ఇదే జరిగిందట. ఏకంగా కమల్ హాసన్ చేయాల్సిన సినిమాను డైరెక్టర్ చిరంజీవితో తీశాడట. అది కూడా తమిళ డైరెక్టర్.


 అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ ఇలా కమల్ తో తీయాల్సిన ఉన్నప్పటికీ చిరంజీవితో చేసిన సినిమా ఏది? ఇంతకీ ఆ మూవీ రిజల్ట్ ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.. కమల్, చిరంజీవిలు మంచి మిత్రులు అన్న విషయం తెలిసిందే. ఇలా కమల్ చేయాల్సిన మూవీని చిరంజీవి చేసిన సినిమా ఏదో కాదు ఆరాధన. దర్శకుడు గురించి అందరికీ తెలిసిందే భారతి రాజా.



 తమిళంలో భారతీరాజా కట్టప్ప సత్యరాజును హీరోగా పెట్టి సినిమాను తెరకెక్కించాడు. అయితే ఇదే కథను తెలుగులో కమల్ హాసన్ హీరోగా పెట్టి తీయాలని భారతి రాజా  అనుకున్నడట. అయితే ఈ సినిమాకు కమల్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో తెలుగు హీరోని పెట్టుకోవాలని అనుకుంటున్న సమయంలో.. ఇక మెగాస్టార్ ఈ సినిమాకు మంచి ఆప్షన్ గా కనిపించారట. ఇక ఆరాధన అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కి  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో చిరంజీవికి సరసన సుహాసిని రాధిక నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>