MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kill-movie2b2c3df4-8734-478f-b62d-d50d2c65baf1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kill-movie2b2c3df4-8734-478f-b62d-d50d2c65baf1-415x250-IndiaHerald.jpgకొన్ని రోజుల క్రితం హిందీలో కిల్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకు విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ తక్ వచ్చింది. దానితో ఈ సినిమా కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. చివరగా ఈ మూవీ భారీ కలక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రాఘవ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ తెలుగు , తమిళ్ లో రీమిక్ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం వీరి కాంబోలో రూపొందబోయే సినిమాకుKill movie{#}ramesh varma;raghava lawrence;Remake;Tamil;Telugu;Box office;Cinema;Successఆ రెండు భాషల్లో కూడా వచ్చేసింది ఇప్పుడు రీమిక్ అవసరమా.. స్టార్టింగ్ లోనే బ్రేకులు పడ్డాయిగా..?ఆ రెండు భాషల్లో కూడా వచ్చేసింది ఇప్పుడు రీమిక్ అవసరమా.. స్టార్టింగ్ లోనే బ్రేకులు పడ్డాయిగా..?Kill movie{#}ramesh varma;raghava lawrence;Remake;Tamil;Telugu;Box office;Cinema;SuccessWed, 25 Sep 2024 11:55:00 GMTకొన్ని రోజుల క్రితం హిందీలో కిల్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకు విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ తక్ వచ్చింది. దానితో ఈ సినిమా కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. చివరగా ఈ మూవీ భారీ కలక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రాఘవ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ తెలుగు , తమిళ్ లో రీమిక్ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం వీరి కాంబోలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు.

మూవీ పోస్టర్ను గమనిస్తే అది కిల్ మూవీ కి రీమేక్ లాగానే అనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కిల్ తెలుగు , తమిళ్ డబ్బింగ్ వెర్షన్ లను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి ప్లాట్ ఫామ్ వారు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమా తెలుగు , తమిళ భాషలలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి రెండు భాషలలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాను రీమేక్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా.

మరి ఈ మూవీ యొక్క తెలుగు , తమిళ్ వెర్షన్ లు అందుబాటు లోకి వచ్చాయి కాబట్టి ఒక వేళ రాఘవ లారెన్స్ , రమేష్ వర్మ కాంబోలో మరి కొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే సినిమా కిల్ మూవీ కి రీమిక్ అయినట్లు అయితే దానిని తీస్తారా ... ఆపివేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా ఈ మధ్య కాలంలో రీమిక్ సినిమాలు పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా రీమిక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>