MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/indraja89fbac44-768f-41f9-b6ff-0411e955a86b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/indraja89fbac44-768f-41f9-b6ff-0411e955a86b-415x250-IndiaHerald.jpgహీరోయిన్ ఇంద్రజ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలనాటి అరడజను సీనియర్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఇక ఆమె అందం, అభినయం అంటే తెలుగు మహిళామణులకి ఎంతగానో ఇష్టం. ఆ కారణం చేతనే, ఆమె ఎప్పటికీ, ఇప్పటికీ... తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరపలేని ముద్రను వేసుకుంది. దాంతోనే నేటికీ ఆమెకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇక బుల్లితెరపై ఆమె కొన్ని షోలలో జడ్జిగా కూడాను వ్యవహరిస్తోంది. indraja{#}indraja;Hello;srikanth;Akkineni Nagarjuna;media;Kannada;Heroine;Darsakudu;Director;Telugu;Cinemaఇంద్రజ అసలు పేరు తెలిస్తే నవ్వుతారు... ఆ స్టార్‌ డైరెక్టర్‌కి, ఆమెకి మధ్య?ఇంద్రజ అసలు పేరు తెలిస్తే నవ్వుతారు... ఆ స్టార్‌ డైరెక్టర్‌కి, ఆమెకి మధ్య?indraja{#}indraja;Hello;srikanth;Akkineni Nagarjuna;media;Kannada;Heroine;Darsakudu;Director;Telugu;CinemaWed, 25 Sep 2024 14:58:00 GMTహీరోయిన్ ఇంద్రజ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలనాటి అరడజను సీనియర్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఇక ఆమె అందం, అభినయం అంటే తెలుగు మహిళామణులకి ఎంతగానో ఇష్టం. ఆ కారణం చేతనే, ఆమె ఎప్పటికీ, ఇప్పటికీ... తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరపలేని ముద్రను వేసుకుంది. దాంతోనే నేటికీ ఆమెకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇక బుల్లితెరపై ఆమె కొన్ని షోలలో జడ్జిగా కూడాను వ్యవహరిస్తోంది.

యమలీల అనే సినిమా ఆమె దశ, దిశను కూడా మార్చింది. తెలుగుతోపాటు ఆమె మలయాళం, తమిళం, కన్నడ సినిమా పరిశ్రమలో కూడా ఓనటిగా తన ఉనికిని చాటుకుంది. వైవాహిక జీవితంలో కొన్ని సంవత్సరాలు బిజీ అయిపోయిన ఇంద్రజ గత కొంతకాలంగా అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అదే... ఆమె అసలు పేరు ప్రస్తావన. చాలామందికి ఆమె ఇంద్రజ గానే తెలుసు. కానీ ఆ పేరు ఆమె సొంతది కాదు. సినిమాల్లోకి వచ్చినాక దర్శకుడు రాఘవేంద్రరావు ఆమెకి ఆ పేరు పెట్టినట్టు సమాచారం. ఇక తాజాగా ఓ మీడియా వేదికగా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇంద్రజ, తన సొంత పేరును చెప్పుకొచ్చింది. మీ అసలు పేరు రాజాది ఇంద్రాణి. అయితే ఈ పేరు కొంచెం కష్టంగా పెద్దదిగా ఉండడంతో దర్శక నిర్మాతలు, ఆమె పేరులో స్వల్ప మార్పులు చేసి... ఇంద్రజ గా మార్చినట్టు చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇంద్రజ అప్పట్లోనే స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫామ్ చేసేది. నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమాలో ఆమె ఓ స్పెషల్ సాంగ్లో నటించింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే అని చెప్పుకోవాలి. అదేవిధంగా శ్రీకాంత్ హీరోగా చేసిన ఓ సినిమాలో కూడా ఆమె ఓ స్పెషల్ పాటకి నటించడం జరిగింది. అయితే అప్పట్లో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కి, ఇంద్రజికి చాలా అవినాభావ సంబంధం ఉండేది. ఆయన నేతృత్వంతోనే ఆమె చాలా సినిమాలకు సైన్ చేసేది అనే అపోహ ఉండేది. ఈ క్రమంలోనే ఇద్దరు మధ్య చాలా రూమర్స్ నడిచేవి. ఇక ఆ విషయం గురించి హీరోయిన్ ఇంద్రజని అడిగినప్పుడు... అది చాలా పవిత్రమైన బంధం అని, కృష్ణారెడ్డి చేసిన మేలు ఈ జన్మలో తీర్చుకోనిదని చెప్పుకొచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>