MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr7267ba11-5c51-4b0e-add8-825d978fa329-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr7267ba11-5c51-4b0e-add8-825d978fa329-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ దేవర.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరికీ దేవర ఫీవర్ గట్టిగా పట్టుకుంది. దేవర రెండు రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర తొలిభాగం కంప్లీట్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ntr{#}New Zealand;koratala siva;NTRఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ' దేవ‌ర ' సెన్షేష‌న్‌... ఫ‌స్ట్ ఇండియ‌న్ సినిమాగా రికార్డ్‌..!ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ' దేవ‌ర ' సెన్షేష‌న్‌... ఫ‌స్ట్ ఇండియ‌న్ సినిమాగా రికార్డ్‌..!ntr{#}New Zealand;koratala siva;NTRWed, 25 Sep 2024 10:54:42 GMTనందమూరి అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేమికులు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ.. ఎప్పుడు ఎప్పుడు అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ దేవర.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరికీ దేవర ఫీవర్ గట్టిగా పట్టుకుంది. దేవర రెండు రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర తొలిభాగం కంప్లీట్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది.


బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించేందుకు దేవర రెడీ అయిపోయాడు. ఈ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ కావటం ఖాయమని ట్రేడ్ వ‌ర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దేవర సినిమాను ఓవర్సీస్ లోను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే యూఎస్ లో రికార్డులు మొదలుపెట్టిన దేవర మిగిలిన దేశాలలో తన సత్తా చాటుతున్నాడు. మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో దేవర కోసం భారీ క్రేజ్ నెలకొంది. అక్కడ డిస్ట్రిబ్యూటర్లు దేవర తొలి భాగాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.


ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో డాల్బీ అట్మోస్ సౌండ్‌తో అత్యధిక షోలు పడుతున్న తొలి ఇండియన్ సినిమాగా దేవర మరో అదిరిపోయే మాస్ రికార్డు సాధించింది. ఈ దేశాల్లో దేవర రీసౌండ్ చేయటం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తుండగా.. ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వికపూర్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ విల‌న్‌గా నటిస్తున్నారు. అలాగే మరో బాలీవుడ్ హీరో బాబీడియోల్ కూడా మరో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మించాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>