MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr40cc11c0-94ff-4f64-89d6-25a78d0be336-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr40cc11c0-94ff-4f64-89d6-25a78d0be336-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 మూవీ రూపొందింది. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో అనేక మంది ధైర్యవంతులు ఉండబోతున్నారు అని , వారికి ఎంత ధైర్యం ఉంటుంది. మితి మీరిన ధైర్యం మంచిది కాదు. అలాంటి వారందరికీ భయం పుట్టించే పాత్రలోనే జూనియర్ ఎన్టీఆర్ "దేవర" మూవీలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ చెబుతూ వస్తుంది. ఇకపోతే ఈ మూవీ యూనిట్ మాత్రం ఓ విషయంలో కాస్త ఫియర్ అయినట్టు తెలుస్తుంది. అదేమిటి అంటే ఈ మూవీ బృందం సెన్సార్ కార్యక్రమాలను చాలా రోజుల క్రితJr ntr{#}september;Jr NTR;koratala siva;NTR;Cinema;Newsధైర్యానికే భయం చూపిస్తానంటున్న దేవర ఆ విషయంలో ఫియర్ గా ఉన్నాడా..?ధైర్యానికే భయం చూపిస్తానంటున్న దేవర ఆ విషయంలో ఫియర్ గా ఉన్నాడా..?Jr ntr{#}september;Jr NTR;koratala siva;NTR;Cinema;NewsWed, 25 Sep 2024 11:35:00 GMTజూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 మూవీ రూపొందింది. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో అనేక మంది ధైర్యవంతులు ఉండబోతున్నారు అని , వారికి ఎంత ధైర్యం ఉంటుంది. మితి మీరిన ధైర్యం మంచిది కాదు. అలాంటి వారందరికీ భయం పుట్టించే పాత్రలోనే జూనియర్ ఎన్టీఆర్ "దేవర" మూవీలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ చెబుతూ వస్తుంది. ఇకపోతే ఈ మూవీ యూనిట్ మాత్రం ఓ విషయంలో కాస్త ఫియర్ అయినట్టు తెలుస్తుంది. అదేమిటి అంటే ఈ మూవీ బృందం సెన్సార్ కార్యక్రమాలను చాలా రోజుల క్రితం పూర్తి చేసింది.

అదే సమయంలో ఈ మూవీ యొక్క రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ మూవీ 2 గంటల 57 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఓ వార్త అయింది. దానితో దాదాపు మూడు గంటల రన్ టైమ్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాలో కంటెంట్ ఫుల్ గా ఉంటే ఏమీ కాదు కానీ ఏ కాస్త తేడా కొట్టినా కూడా ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. ఇక ఈ మూవీ బృందం కూడా వెంటనే ఈ సినిమా రన్ టైమ్ ను కొంత శాతం తగ్గించింది.

ఇక ఈ సినిమా నుండి మేకర్స్ కొంత కాలం క్రితం ఒక ట్రైలర్ను విడుదల చేశారు. అది ఆచార్య మూవీ కి దగ్గరగా ఉంది అనే నెగటివ్ టాక్ వచ్చింది. దానితో వెంటనే ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితం ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ ను విడుదల చేసింది. అది మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది. ఇలా ఈ సినిమా నిడివి విషయంలో , ట్రైలర్ పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ విషయంలో ఈ మూవీ యూనిట్ కాస్త ఫియర్ ఫీలై వెంటనే వాటిని సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>