LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/fruit-works-wonderfully--increasing--concentration76e8b103-a53b-4a37-9143-b23ab0395898-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/fruit-works-wonderfully--increasing--concentration76e8b103-a53b-4a37-9143-b23ab0395898-415x250-IndiaHerald.jpgపూర్వకాలం రోజుల్లో ఈ సిమ చింతకాయను మరి ఎక్కువగా తినే వారు. వీటిని ఎక్కడబడితే అక్కడ కూడా ఎక్కువగా దొరికేవి. కానీ ఈ కాలంలో మాత్రం ఇవి చాలా తక్కువగా దొరుకుతున్నా. ఈ సీమ చింతకాయను తింటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. సీమ చింతకాయలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి వరంలా భావిస్తారు. కామన్ గా చింతకాయ అంటే అందరికీ తెలుసు. కానీ సీమ చింతకాయ చాలా మందికి తెలిసి ఉండదు. ముఖ్యంగా సిటీలో ఉండే వారికి అసలు తెలియదు. గ్రామాల్లో ఉండే ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ చింతకాయ గురించి తెలిసి ఉంటుంది. సీమ చింతకాయను మంకీ పాడ్ అని కూడా పిfruit works; wonderfully ; increasing ; concentration{#}Rayalaseema;Vitamin;Shakti;Sugar;Chequeఏకాగ్రతను పెంచడంలో అద్భుతంగా పనిచేసే కాయ ఏంటో తెలుసా..!ఏకాగ్రతను పెంచడంలో అద్భుతంగా పనిచేసే కాయ ఏంటో తెలుసా..!fruit works; wonderfully ; increasing ; concentration{#}Rayalaseema;Vitamin;Shakti;Sugar;ChequeWed, 25 Sep 2024 18:52:00 GMTపూర్వకాలం రోజుల్లో ఈ సిమ చింతకాయను మరి ఎక్కువగా తినే వారు. వీటిని ఎక్కడబడితే అక్కడ కూడా ఎక్కువగా దొరికేవి. కానీ ఈ కాలంలో మాత్రం ఇవి చాలా తక్కువగా దొరుకుతున్నా. ఈ సీమ చింతకాయను తింటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. సీమ చింతకాయలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి వరంలా భావిస్తారు. కామన్ గా చింతకాయ అంటే అందరికీ తెలుసు. కానీ సీమ చింతకాయ చాలా మందికి తెలిసి ఉండదు. ముఖ్యంగా సిటీలో ఉండే వారికి అసలు తెలియదు.

 గ్రామాల్లో ఉండే ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ చింతకాయ గురించి తెలిసి ఉంటుంది. సీమ చింతకాయను మంకీ పాడ్ అని కూడా పిలుస్తారు. దీన్ని పలు వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు. సాస్, పచ్చళ్ళలో ఎక్కువగా వాడతారు. చాలా వరకు అయితే పచ్చిగానే తింటారు. ఎంతో టేస్టీగా ఉండటంతో పాటు హెల్త్ కు కూడా చాలా మేలు చేస్తాయి. తీపి, పులుపు కలిగి ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు తింటే కొంచెం వగరుగా ఉంటుంది. కాస్త పక్వానికి వచ్చాక తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది గులాబీ, ఎరుపు, తెలుపు రంగులో ఉంటుంది. ఈ పండులో బరువు తగ్గించే మంచి గుణాలు ఉంటాయి.

 సీమ చింతలో ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, కాలుష్యం, ఫాస్పరస్ లాంటి ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి. ఇవి తినటం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, ఏకాగ్రతను పెంచడంలో సీమ చింతకాయ ఎంతో మేలు చేస్తుంది. ఈ సీమ చింతకాయ తింటే రోగ నిరోధక శక్తి పెంచుతుంది. మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఇది మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. కానీ మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. సీమ చింత తింటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే ఆకలి తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>