MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr0df8537d-7529-448b-8d56-38c1dd4d2ac9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr0df8537d-7529-448b-8d56-38c1dd4d2ac9-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా రూపొందిన దేవర సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో కొన్ని సంవత్సరాల క్రితం జనతా గ్యారేజ్ అనే మూవీ వచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో రూపొందిన రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతంJr ntr{#}Jr NTR;Music;Janhvi Kapoor;Saif Ali Khan;bollywood;koratala siva;Cinema;NTRదేవర : పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ కేవలం అన్ని రోజుల్లోనే..?దేవర : పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ కేవలం అన్ని రోజుల్లోనే..?Jr ntr{#}Jr NTR;Music;Janhvi Kapoor;Saif Ali Khan;bollywood;koratala siva;Cinema;NTRWed, 25 Sep 2024 11:10:00 GMTజూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా రూపొందిన దేవర సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో కొన్ని సంవత్సరాల క్రితం జనతా గ్యారేజ్ అనే మూవీ వచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో రూపొందిన రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ విజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ ని అత్యంత భారీ దరులకు అమ్మి వేస్తారేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ యూనిట్ మాత్రం అలా చేయలేదు. ఈ సినిమాను చాలా రీజనబుల్ ధరలకు ఈ మూవీ మేకర్స్ అమ్మి వేశారు.

మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ 185 కోట్ల వరకు షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుంటుంది. ఈ మూవీపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు చూస్తూ ఉంటే ఈ మూవీ కి పాజిటివ్ టాక్ వస్తే మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఈ మూవీ లాభాల్లోకి వెళ్లే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>