MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ksbe5dfd30-0448-4689-aa4d-e504fa0cab6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ksbe5dfd30-0448-4689-aa4d-e504fa0cab6f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో కృతి శెట్టి ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు అనేక సినిమాలలో నటించింది. అందులో కొన్ని సినిమాల్లో మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. కొంత కాలం క్రితం ఈమె బంగార్రాజు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె నటించిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలా వరుస అపజయాలను ఎదుర్కొంటూ వచ్చిన ఈమె కొంత కాలం క్రితం శర్వానంద్ హీరోగా రూపొందిన మనమే అనే సిKs{#}Pink;Kick;Josh;Yuva;media;Silver;Box office;Cinemaచీరకట్టలో ఆ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్న ఉప్పెన బ్యూటీ..?చీరకట్టలో ఆ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్న ఉప్పెన బ్యూటీ..?Ks{#}Pink;Kick;Josh;Yuva;media;Silver;Box office;CinemaWed, 25 Sep 2024 18:57:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో కృతి శెట్టి ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు అనేక సినిమాలలో నటించింది. అందులో కొన్ని సినిమాల్లో మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. కొంత కాలం క్రితం ఈమె బంగార్రాజు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె నటించిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలా వరుస అపజయాలను ఎదుర్కొంటూ వచ్చిన ఈమె కొంత కాలం క్రితం శర్వానంద్ హీరోగా రూపొందిన మనమే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. 

మూవీ మంచి విజయం అందుకుంది. ఇక ఈమెకు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు ఏమీ లేవు. కానీ పర్వాలేదు అనే స్థాయి ఉన్న సినిమాలలో నటిస్తూ కెరియర్ను మంచి దశలోనే ముందుకు సాగిస్తోంది. సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోస్తూ వచ్చే ఈ నటి సోషల్ మీడియాలో అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ నటి మరోసారి తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. కృతి శెట్టి తాజాగా తిక్ పింక్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ప్రతి శెట్టి సినిమాల్లో తన అందాలను ఆరబోస్తూ వెండి తెరపై కుర్ర కారకు కిక్ ఎక్కించడం మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన అందాలతో ప్రేక్షకులకు మంచి జోష్ ను నింపుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>