MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja38f74b23-ca04-4913-a42b-ab0c9ed35cc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja38f74b23-ca04-4913-a42b-ab0c9ed35cc4-415x250-IndiaHerald.jpgకొన్ని సినిమాల కథలను కొంత మంది దర్శకులు ఒక హీరోతో చేయాలి అని చెప్పిన సందర్భంలో ఆల్మోస్ట్ ఆ హీరో కూడా ఆ సినిమాను ఓకే చేశాక వేరే హీరోలు ఆ సినిమా కథను విని దానిని వారు చేయాలి అనుకోవడం , అలా అనుకున్న సందర్భలలో ఒకరితో దర్శకుడు చేయాలి అనుకున్న ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల ఆ సినిమా వేరే వాళ్ళతో తెరకెక్కిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇకపోతే ఇలాంటి సందర్భం రవితేజ కెరియర్లో కూడా ఒకటి జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం శ్రీను వైట్ల , రవితేజ తో ఓ సినిమా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా రవిRaviteja{#}srihari;srinu vytla;vishnu;manchu vishnu;mohan babu;Darsakudu;ravi teja;Heroine;Ravi;Hero;Cinema;Directorబ్లాక్ బస్టర్ అని తెలిసిన మోహన్ బాబు కోసం ఆ సినిమాను వదులుకున్న రవితేజ..?బ్లాక్ బస్టర్ అని తెలిసిన మోహన్ బాబు కోసం ఆ సినిమాను వదులుకున్న రవితేజ..?Raviteja{#}srihari;srinu vytla;vishnu;manchu vishnu;mohan babu;Darsakudu;ravi teja;Heroine;Ravi;Hero;Cinema;DirectorWed, 25 Sep 2024 11:20:00 GMTకొన్ని సినిమాల కథలను కొంత మంది దర్శకులు ఒక హీరోతో చేయాలి అని చెప్పిన సందర్భంలో ఆల్మోస్ట్ ఆ హీరో కూడా ఆ సినిమాను ఓకే చేశాక వేరే హీరోలు ఆ సినిమా కథను విని దానిని వారు చేయాలి అనుకోవడం , అలా అనుకున్న సందర్భలలో ఒకరితో దర్శకుడు చేయాలి అనుకున్న ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల ఆ సినిమా వేరే వాళ్ళతో తెరకెక్కిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇకపోతే ఇలాంటి సందర్భం రవితేజ కెరియర్లో కూడా ఒకటి జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం శ్రీను వైట్ల , రవితేజ తో ఓ సినిమా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా రవితేజకు ఓకే కథను కూడా వివరించాడట.

కథ మొత్తం విన్న రవితేజకు అది అద్భుతంగా నచ్చిందట. సినిమా దాదాపు అద్భుతమైన విజయం సాధిస్తుంది అని నమ్మకానికి కూడా వచ్చాడట. అలా ఆల్మోస్ట్ రవితేజ , శ్రీను వైట్ల కాంబోలో మూవీ సెట్ అయిన తర్వాత అదే కథను ఒక సందర్భంలో మోహన్ బాబు విన్నాడట. ఇక మోహన్ బాబు కు ఆ కథ సూపర్ గా నచ్చడంతో , శ్రీను వైట్ల ను మోహన్ బాబు ఇది తన కుమారుడు అయినటువంటి మంచు విష్ణు తో చేయాలి అని కోరాడట  దానితో శ్రీను వైట్ల ఓకే సార్ కాకపోతే రవితేజకు నేను ఈ కథ చెప్పాను. ఆయనను ఒకసారి అడగండి అన్నాడట.

దానితో మోహన్ బాబు , రవితేజను సంప్రదించగా ఆయన ఒకే సారి చేయండి అన్నాడట. అలా చేతులు మారిన సినిమానే డీ మూవీ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా మంచు విష్ణు కెరియర్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన డీ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించగా , శ్రీహరి , జెనీలియాకు అన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>