LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hot-water-during--morning-drink-c3a84591-5d48-4660-adfd-058c8e2d273a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hot-water-during--morning-drink-c3a84591-5d48-4660-adfd-058c8e2d273a-415x250-IndiaHerald.jpgచాలామంది ఉదయమునే లెగిసిన వెంటనే హాట్ వాటర్ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు మరింత తాగుతారు. హాట్ వాటర్ ని కూడా మరీ ఎక్కువగా తాగటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. లిమిట్ కానీ తాగాలి. రోజు వేడినీరు తాగటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా. ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయానే గోరువెచ్చని నీటిని తాగటం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది. వర్షంలో తడవటం వల్ల దగ్గు జలుబు సమస్యలు రావడం వల్ల హాట్ వాటర్ ని తాగుతారు. శ్వాస నాళాలను శుభ్రం చేసి శ్వాస సంబంధిత సమస్యలను తhot water; during ; morning; drinkరోజు వేడి నీళ్ళు తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..!రోజు వేడి నీళ్ళు తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..!hot water; during ; morning; drinkWed, 25 Sep 2024 17:19:00 GMTచాలామంది ఉదయమునే లెగిసిన వెంటనే హాట్ వాటర్ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు మరింత తాగుతారు. హాట్ వాటర్ ని కూడా మరీ ఎక్కువగా తాగటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. లిమిట్ కానీ తాగాలి.  రోజు వేడినీరు తాగటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా. ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయానే గోరువెచ్చని నీటిని తాగటం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది.

వర్షంలో తడవటం వల్ల దగ్గు జలుబు సమస్యలు రావడం వల్ల హాట్ వాటర్ ని తాగుతారు. శ్వాస నాళాలను శుభ్రం చేసి శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. శ్వాస ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ హాట్ వాటర్ ని తప్పకుండా తాగండి. బరువు తగ్గడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మరీ బరువు ఉన్నవాళ్లు ఈ హాట్ వాటర్ ను తాగటం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు 2 లీటర్ల వేడి నీటిని తీసుకోవటం వల్ల చురుకుగా ఉంటారు. వేగంగా పనిచేస్తారు. కాబట్టి ఈ హాట్ వాటర్ ని తప్పకుండా తాగండి. గోరు వెచ్చని నీరు తాగటం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

ఎటువంటి ఆహారం తీసుకున్న జీర్ణం సులువుగా అవుతుంది. మానసిక ఒత్తిడి సైతం తగ్గిస్తుంది. మానసికంగా ఇబ్బంది పడే వారికి ఈ హాట్ వాటర్ సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ హాట్ వాటర్ ని తాగండి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. దీని ద్వారా మీ శరీరం బాగుంటుంది. రక్తం శుద్ధి చేస్తుంది. తద్వారా ఆరోగ్యంగా ఉండేలా సహకరిస్తుంది. కాబట్టి ఈ హాట్ వాటర్ ని తాగండి. ఈ హాట్ వాటర్ తాగటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూశారు కదా. కాబట్టి తప్పకుండా డైలీ తాగండి. డైలీ ఉదయం లెగిసిన వెంటనే హాట్ వాటర్ ని తాగండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>