MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-trisha-ai-video-viral-fans-fire76d45c31-98fd-44db-bde0-db702dec0aa5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-trisha-ai-video-viral-fans-fire76d45c31-98fd-44db-bde0-db702dec0aa5-415x250-IndiaHerald.jpgఅన్ని రంగాలలో కూడా టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతోంది.. కానీ ఈ టెక్నాలజీ వల్ల చాలా చిక్కులు కూడా ఎదురవుతున్నాయి.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫేస్ మార్కింగ్ వల్ల చాలా అసభ్యకరమైన వీడియోలను కూడా చాలామంది వైరల్ చేస్తున్నారు. Ai టెక్నాలజీ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ వీటివల్ల చాలా నష్టాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించే పలు రకాల వీడియోలను సైతం క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. ముఖ్యంగా చాలామంది స్టార్ హీరోయిన్ల సైతం Ai కి బలవ్వక తప్పడం లేదు. ఇపHEROIN TRISHA;AI;VIDEO;VIRAL;FANS FIRE{#}Trisha Krishnan;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Kiara Advani;Katrina Kaif;kajal aggarwal;Cheque;Alia Bhatt;Heroineవామ్మో: మార్పింగ్ వీడియోతో మరో స్టార్ హీరోయిన్ బలి.. విడియో వైరల్..!వామ్మో: మార్పింగ్ వీడియోతో మరో స్టార్ హీరోయిన్ బలి.. విడియో వైరల్..!HEROIN TRISHA;AI;VIDEO;VIRAL;FANS FIRE{#}Trisha Krishnan;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Kiara Advani;Katrina Kaif;kajal aggarwal;Cheque;Alia Bhatt;HeroineWed, 25 Sep 2024 07:35:00 GMTఅన్ని రంగాలలో కూడా టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతోంది.. కానీ ఈ టెక్నాలజీ వల్ల చాలా చిక్కులు కూడా ఎదురవుతున్నాయి.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫేస్ మార్కింగ్ వల్ల చాలా అసభ్యకరమైన వీడియోలను కూడా చాలామంది వైరల్ చేస్తున్నారు. Ai టెక్నాలజీ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ వీటివల్ల చాలా నష్టాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించే పలు రకాల వీడియోలను సైతం క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు.


ముఖ్యంగా చాలామంది స్టార్ హీరోయిన్ల సైతం Ai కి బలవ్వక తప్పడం లేదు. ఇప్పటికే రష్మిక, కత్రినా కైఫ్, కాజల్ అగర్వాల్, ఆలియా భట్, కియారా అద్వానీ తదితర సెలబ్రిటీలు సైతం ఫేస్ మార్కింగ్ వీడియో వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఒక యువకుడు హీరోయిన్ త్రిష కౌగిలించుకొని మరి లిప్ లాక్ ఇస్తున్నట్లుగా ఒక వీడియోని సైతం Ai టెక్నాలజీ ద్వారా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ఒక వీడియోని విడుదల చేశారు. దీంతో త్రిష ఫ్యాన్స్ సైతం ఒక రేంజ్ లో ఆ యువకుడు పైన ఫైర్ అవుతున్నారు.


ముఖ్యంగా తమ అభిమాన హీరోయిన్ మనోభావాలను సైతం దెబ్బతీసేలా ఈ వీడియోని క్రియేట్ చేశారంటూ వీరి పైన కచ్చితంగా చర్యలు తీసుకోవాలంటు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ సైతం డిప్ ఫేక్ బారిన సంగతి తెలిసిందే. ఈ వీడియోల వల్ల చాలామంది సెలబ్రిటీలు కూడా అసంతృప్తికి గురై కంప్లైంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ నాయకులు కూడా ఈ విషయాల పైన స్పందిస్తూ కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ వీడియోలు అక్కడక్కడ వైరల్ గా మారుతూనే ఉన్నాయి తప్ప ఆగడాలకు చెక్ పడడం లేదు. మరి ఇలాంటి వీడియో పైన త్రిష ఎలా స్పందిస్తుందో చూడాలి.
" style="height: 587px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>