MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-movie-ki-umair-sandu-first-reviewad64ad72-90eb-4edb-8f8e-f34170dfed91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-movie-ki-umair-sandu-first-reviewad64ad72-90eb-4edb-8f8e-f34170dfed91-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ సినీ క్రిటిక్ గా పేరు చెప్పుకొని ఎంతోమంది సెలబ్రిటీల జీవితాలతో ఆడుకునే ఉమైర్ సందు చాలా సినిమాలకు రివ్యూ ఇస్తూ ఉంటారు. అలా ఇప్పటికే ఎంతోమంది హీరోల సినిమాలకు రివ్యూలు ఇచ్చిన ఉమైర్ సందు తాజాగా ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్నదేవర సినిమాకి కూడా రివ్యూ ఇచ్చారు. మరి ఇంతకీ ఉమైర్ సందు దేవర సినిమాకి ఎంత రేటింగ్ ఇచ్చారు.. ఆయన రివ్యూ లో ఏమున్నదో ఇప్పుడు చూద్దాం.. ఎన్టీఆర్ జాన్వి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరపై నందమూరి అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈDEVARA MOVIE FIRST REVIEW; UMAIR SANDU; NTR; JANHVI KAPOOR{#}Paisa Vasool;Rajamouli;Bahubali;Blockbuster hit;Janhvi Kapoor;Saif Ali Khan;NTR;media;Director;India;bollywood;Cinema"దేవర" కి ఉమైర్ సందు ఫస్ట్ రివ్యూ.. అంతా ఓకే కానీ అక్కడే పెద్ద మైనస్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్.?"దేవర" కి ఉమైర్ సందు ఫస్ట్ రివ్యూ.. అంతా ఓకే కానీ అక్కడే పెద్ద మైనస్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్.?DEVARA MOVIE FIRST REVIEW; UMAIR SANDU; NTR; JANHVI KAPOOR{#}Paisa Vasool;Rajamouli;Bahubali;Blockbuster hit;Janhvi Kapoor;Saif Ali Khan;NTR;media;Director;India;bollywood;CinemaWed, 25 Sep 2024 12:55:00 GMT బాలీవుడ్ సినీ క్రిటిక్ గా పేరు చెప్పుకొని ఎంతోమంది సెలబ్రిటీల జీవితాలతో ఆడుకునే ఉమైర్ సందు చాలా సినిమాలకు రివ్యూ ఇస్తూ ఉంటారు. అలా ఇప్పటికే ఎంతోమంది హీరోల సినిమాలకు రివ్యూలు ఇచ్చిన ఉమైర్ సందు తాజాగా ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్నదేవర సినిమాకి కూడా రివ్యూ ఇచ్చారు. మరి ఇంతకీ ఉమైర్ సందు దేవర సినిమాకి ఎంత రేటింగ్ ఇచ్చారు.. ఆయన రివ్యూ లో ఏమున్నదో ఇప్పుడు చూద్దాం.. ఎన్టీఆర్ జాన్వి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరపై నందమూరి అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. అంతకంటే ముందే అర్ధరాత్రి యుఎస్ లో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. అయితే ఈ సినిమాని చూసిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.అలాగే రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ కూడా ఈ సినిమా చూసి బ్లాక్ బస్టర్ పక్కా అని రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన ఉమైర్ సందు సంచలన రివ్యూ ఇచ్చారు.

 ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఏం ట్వీట్ చేశారంటే.. దేవర ఫస్ట్ సెకండాఫ్ రెండు చాలా బాగున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ అద్భుతంగా ఉంది. ఈ మూవీలో ఎన్టీఆర్ స్టంట్ లు అద్భుతంగా ఉన్నాయి.దేవర మూవీకి ఎంత స్టామినా కావాలో అంత స్టామినాని ఇచ్చి ఎన్టీఆర్ మూవీకి ప్లస్ అయ్యారు. కానీ జాన్వి కపూర్ మాత్రం కాస్త ఇరిటేటింగ్ గా అనిపించింది.ఇక సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ ఫెంటాస్టిక్.బిగ్ స్క్రీన్ మీద చూసేవాళ్లకు పైసా వసూల్ ఎంటర్టైనర్ గా దేవర మూవీ ఉండబోతుంది అంటూ మంచి పాజిటివ్ రివ్యూ ని ఇచ్చారు ఉమైర్ సందు. అలాగే 3.5 రేటింగ్ కూడా ఈ మూవీకి ఇచ్చారు. 
" style="height: 933px;">


ఆయన మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో ఈ మూవీ చూసిన డిస్ట్రిబ్యూటర్లు పాజిటివ్ రివ్యూలు ఇచ్చేశారు.బాహుబలి ఫస్ట్ పార్ట్ లో క్లైమాక్స్ లో ఎలా అయితే కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనే సూపర్ ట్విస్ట్ పెట్టి రాజమౌళి ఎలా చేశారో దేవర సినిమా క్లైమాక్స్ కూడా అదే విధంగా ఉంటుంది. యాక్షన్స్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని అద్భుతంగా ఉన్నాయి అంటూ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.ఇకఇందులో కాస్త మైనస్ ఏంటంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే రివర్స్ లో ఉంటుంది ఇది చూసేటప్పుడు కాస్త జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ చిన్న మిస్టేక్ తప్పితే సినిమా ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అంటున్నారు. మరి చూడాలి దేవర సినిమా ఏ విధంగా ఉండబోతుందో.
 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>