MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntrb7ed21fc-99d8-447f-9fef-0b52b1a196ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntrb7ed21fc-99d8-447f-9fef-0b52b1a196ab-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మధ్య కJr ntr{#}Music;Saif Ali Khan;Janhvi Kapoor;koratala siva;Jr NTR;Cinema;Hero;bollywood;India;septemberదేవర ను ఓటీటీ లో చూద్దాం అనుకుంటున్నారా.. అయితే మీరు ఏకంగా అన్ని రోజులు ఆగాల్సిందే..?దేవర ను ఓటీటీ లో చూద్దాం అనుకుంటున్నారా.. అయితే మీరు ఏకంగా అన్ని రోజులు ఆగాల్సిందే..?Jr ntr{#}Music;Saif Ali Khan;Janhvi Kapoor;koratala siva;Jr NTR;Cinema;Hero;bollywood;India;septemberWed, 25 Sep 2024 22:38:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ మధ్య కాలంలో కొంత మంది సినీ ప్రేమికులు సినిమాలను థియేటర్లలో చూడటం కంటే  ఓ టీ టీ లో చూడడం బెటర్ అనే ఆలోచనకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. దానికి ప్రధాన కారణం కొన్ని మూవీలు థియేటర్లలో విడుదల అయిన నెల రోజులు తిరగకుండానే ఓ టీ టీ లోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని సినిమాలు వారం , రెండు వారాల్లో ఓ టీ టీ లోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానితో చాలా మంది థియేటర్లకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూడడం కంటే వారం , పది రోజుల్లో ఓ టీ టీ లోకి సినిమాను వచ్చేస్తాయి. అక్కడ ఎంచక్కా చూడొచ్చు అనే ఉద్దేశంలో ఉన్న జనాలు కూడా ఉన్నారు.

ఇకపోతే దేవర విషయంలో మాత్రం మూవీ యూనిట్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ థియేటర్లలో విడుదల అయిన తర్వాత 50 రోజులు పూర్తి అయ్యాకే ఓ టీ టీ లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దానితో ఎవరైనా ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓ టి టి లో చూద్దాం అనుకున్నట్లయితే వారు ఏకంగా 50 రోజుల పాటు వెయిట్ చేస్తేనే ఈ సినిమాను ఓ టీ టీ లో చూసే అందుబాటు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>