MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas12cdd03b-b2e3-4fbb-9013-ec1ff498b5bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas12cdd03b-b2e3-4fbb-9013-ec1ff498b5bf-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా రూపొందిన ఆఖరి 5 మూవీల తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం. ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించాడు. దిశా పటానీ ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించింది. నాగ్ అశ్విన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా 302.52 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రPrabhas{#}Shruti Haasan;kriti sanon;nag ashwin;prashanth neel;sujeeth;AdiNarayanaReddy;Saaho;Prasanth Neel;Shradda Kapoor;vijay kumar naidu;krishna;shyam;December;Hero;Pooja Hegde;Prabhas;Telugu;Cinemaప్రభాస్ ఆఖరి 5 మూవీల క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే.. ఫస్ట్ ప్లేస్ లో ఆ మూవీ..?ప్రభాస్ ఆఖరి 5 మూవీల క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే.. ఫస్ట్ ప్లేస్ లో ఆ మూవీ..?Prabhas{#}Shruti Haasan;kriti sanon;nag ashwin;prashanth neel;sujeeth;AdiNarayanaReddy;Saaho;Prasanth Neel;Shradda Kapoor;vijay kumar naidu;krishna;shyam;December;Hero;Pooja Hegde;Prabhas;Telugu;CinemaWed, 25 Sep 2024 10:17:00 GMTప్రభాస్ హీరో గా రూపొంది న ఆఖరి 5 మూవీ ల తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తం. గా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసు కుందాం.

ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించాడు. దిశా పటానీ ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించింది. నాగ్ అశ్విన్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.  ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా  302.52 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా 217.13 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. 

ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ మూవీ తెలుగు వెర్షన్ కి ప్రపంచ వ్యాప్తంగా 109.50 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాధే శ్యామ్ తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా 72.20 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. ప్రభాస్ హీరో గా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా 112.73 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. ప్రభాస్ ఆఖరుగా నటించిన ఐదు మూవీలలో రాదే శ్యామ్ సినిమాను మినహాయిస్తే మిగతా అన్ని సినిమాలకు తెలుగు వర్షన్ లకి 100 కోట్లకు మించిన షేర్ కలక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా వచ్చాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>