Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand8a54ce05-8083-46d1-b828-795fcd6060e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand8a54ce05-8083-46d1-b828-795fcd6060e9-415x250-IndiaHerald.jpgమ్యాచో స్టార్ గా పేరు సంపాదించుకుని తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న గోపీచంద్ కెరియర్ ఇప్పుడు ఎంత ఇబ్బందుల్లో పడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి గోపీచంద్ కి సరైన హిట్టు పడట్లేదు. ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎందుకో ఈ సినిమాలు అటు థియేటర్ల వద్ద మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. ఒకవేళ గోపీచంద్ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిన అవి యావరేజ్ గానే మిగిలిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఒక సాలిడ్ హిట్టు కోసం ఎన్నgopichand{#}Hero;Government;Audience;Cinemaఇప్పటికే హిట్టు లేదు.. ఇప్పుడు గోపీచంద్ కి మరో షాక్.. విశ్వం స్టోరీ లీక్?ఇప్పటికే హిట్టు లేదు.. ఇప్పుడు గోపీచంద్ కి మరో షాక్.. విశ్వం స్టోరీ లీక్?gopichand{#}Hero;Government;Audience;CinemaTue, 24 Sep 2024 11:00:00 GMTమ్యాచో స్టార్ గా పేరు సంపాదించుకుని తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న గోపీచంద్ కెరియర్ ఇప్పుడు ఎంత ఇబ్బందుల్లో పడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి గోపీచంద్ కి సరైన హిట్టు పడట్లేదు. ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎందుకో ఈ సినిమాలు అటు థియేటర్ల వద్ద మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి.


 ఒకవేళ గోపీచంద్ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిన అవి యావరేజ్ గానే మిగిలిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఒక సాలిడ్ హిట్టు కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు విశ్వం అనే మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో ఈ సినిమా స్టోరీ ఏంటి ఇందులో హీరో పాత్ర ఎలా ఉండబోతుంది అని తెలుసుకునేందుకు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే గోపీచంద్ కూడా ఈ మూవీ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు ఇలాంటి సమయంలో మ్యాచో స్టార్ గోపీచంద్ కు బిగ్ షాక్ తగిలింది.


 మూవీ స్టోరీ లైన్ ఇదే అంటూ ఒక ఆసక్తికర రూమర్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా మొత్తం ఒక పాప చుట్టూ తిరుగుతుంది అనేది ఆ రూమర్ సారాంశం. ఇందులో హీరో ఒక సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్ ఆఫీసర్ పాత్రను పోషిస్తాడట. హీరో సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్ ఆఫీసర్ అనే ట్విస్ట్ చివర్లో  రివిల్ అవుతుందట. ఇక గోపీచంద్ ఆ పాప కోసమే పగ తీర్చుకుంటాడు అన్నది తెలుస్తుంది  అయితే పాప పాత్రలో కనిపించబోయేది ఎవరు? గోపీచంద్ ఎందుకు ఆమె గురించి ఇలాంటి పని చేస్తాడు. పాపకి గోపీచంద్ కి ఉన్న సంబంధం ఏంటి. గవర్నమెంట్ ఆఫీసర్ అన్న విషయాన్ని గోపీచంద్ ఎందుకు దాస్తాడు అనే విషయంపై కథ సాగుతుందట. ఇక అసలు విషయం ఏంటి అన్నది తెలియాలంటే మాత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యేంతవరకు వేసి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>