MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jhanvi-kapoor-263068df-42e2-439a-98c4-ee2f6a2edf6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jhanvi-kapoor-263068df-42e2-439a-98c4-ee2f6a2edf6b-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు జాన్వి అనేక సినిమాలలో నటించిన ఏ కమర్షియల్ సినిమా ద్వారా కూడా ఈమెకు బ్లాక్ బస్టర్ విజయం దక్కలేదు. దానితో ఈమె నటించిన భారీ అంచనాలు కలిగిన కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఈ ముద్దుగుమ్మ భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోందిJhanvi Kapoor {#}jahnavi;Jr NTR;Blockbuster hit;BEAUTY;News;Janhvi Kapoor;bollywood;september;Cinema;Teluguదేవర : జాన్వి ఎంట్రీ ఎలా ఉండనుందో తెలుసా.. అందరి అంచనాలు తారుమారు..?దేవర : జాన్వి ఎంట్రీ ఎలా ఉండనుందో తెలుసా.. అందరి అంచనాలు తారుమారు..?Jhanvi Kapoor {#}jahnavi;Jr NTR;Blockbuster hit;BEAUTY;News;Janhvi Kapoor;bollywood;september;Cinema;TeluguTue, 24 Sep 2024 09:59:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు జాన్వి అనేక సినిమాలలో నటించిన ఏ కమర్షియల్ సినిమా ద్వారా కూడా ఈమెకు బ్లాక్ బస్టర్ విజయం దక్కలేదు. దానితో ఈమె నటించిన భారీ అంచనాలు కలిగిన కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఈ ముద్దుగుమ్మ భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తుంది.

మూవీ నుండి ఇప్పటి వరకు మూవీ మేకర్స్ రెండు ట్రైలర్లను విడుదల చేశారు. ఈ రెండు ట్రైలర్లను బట్టి చూస్తే జాన్వీ కపూర్ పాత్ర ఈ సినిమాలో భారీ స్థాయిలో ఉండదు అని చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకు అనుగుణం గానే చాలా మంది కూడా ఈ సినిమాలో జాన్వీ కపూర్ కి పెద్ద స్థాయిలో గుర్తింపు కలిగే పాత్ర ఉంటుందా లేదా అని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇకపోతే చాలా మంది ఈ ముద్దుగుమ్మ పాత్ర ఫస్టాఫ్ లో ఉంటుంది.

ఆ తర్వాత ఈమె పెద్దగా కనిపించదు అనే విశ్లేషణలను చాలా మంది జనాలు ముందుకు తీసుకువచ్చారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ముద్దు గుమ్మ సినిమా ఫస్ట్ స్టాప్ లో ఏ మాత్రం ఉండదు అని , సెకండాఫ్ లోని ఈ బ్యూటీ ఎంట్రీ ఉంటుంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. అదే జరిగితే విశ్లేషకుల అంచనాలు తారుమారు అయినట్టే అవుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>