MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nizam-this-is-the-list-of-deora-midnight-1-show-theaters4e84884c-e10b-42dd-86c5-2a85e33fb990-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nizam-this-is-the-list-of-deora-midnight-1-show-theaters4e84884c-e10b-42dd-86c5-2a85e33fb990-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమా ఈ నెల 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధ‌రాత్రి 1 గంట షోలు వేసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చేశాయి. ఇక తెలంగాణ మొత్తం మీద 29 థియేట‌ర్ల‌లో బెనిఫిట్ షోలు.. అర్ధ‌రాత్రి ప్రీమియ‌ర్లు వేసుకునేందుకు ప్ర‌భుత్వం అధికారికంగా అనుమ‌తులు ఇచ్చింది. ఈ 29 థియేట‌ర్ల‌లో 20 థియేట‌ర్లు హైద‌రాబాద్ సిటీలోనే ఉన్నాయి. Nizam {#}Telangana;Tollywood;NTR;Telugu;Cinemaనైజాం : దేవ‌ర మిడ్‌నైట్ 1 షో థియేట‌ర్ల లిస్ట్ ఇదే..!నైజాం : దేవ‌ర మిడ్‌నైట్ 1 షో థియేట‌ర్ల లిస్ట్ ఇదే..!Nizam {#}Telangana;Tollywood;NTR;Telugu;CinemaTue, 24 Sep 2024 17:44:56 GMT- గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 20 థియేట‌ర్ల‌లో షోలు
- ఖ‌మ్మంలో 5 థియేట‌ర్ల‌లో బెనిఫిట్ షోలు

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమా ఈ నెల 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధ‌రాత్రి 1 గంట షోలు వేసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చేశాయి. ఇక తెలంగాణ మొత్తం మీద 29 థియేట‌ర్ల‌లో బెనిఫిట్ షోలు.. అర్ధ‌రాత్రి ప్రీమియ‌ర్లు వేసుకునేందుకు ప్ర‌భుత్వం అధికారికంగా అనుమ‌తులు ఇచ్చింది. ఈ 29 థియేట‌ర్ల‌లో 20 థియేట‌ర్లు హైద‌రాబాద్ సిటీలోనే ఉన్నాయి.


హైద‌రాబాద్ త‌ర్వాత అత్య‌ధికంగా ఖ‌మ్మంలో ఏకంగా 5 థియేట‌ర్ల‌లో బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమ‌తులు వ‌చ్చాయి. హైద‌రాబాద్‌లో ఏయే థియేట‌ర్ల‌లో అర్ధ‌రాత్రి షోలు వేసుకునేందుకు అనుమ‌తులు వ‌చ్చాయో లిస్ట్ చూద్దాం.


1. సుదర్శన్ 35MM (ఆర్టీసీ క్రాస్ రోడ్స్)

2. దేవి 70MM (ఆర్టీసీ క్రాస్ రోడ్స్)

3. సంధ్య 35MM (ఆర్టీసీ క్రాస్ రోడ్స్)

4. సంధ్య 70MM (ఆర్టీసీ క్రాస్ రోడ్స్)

5. విశ్వనాథ్ (కూకట్‌పల్లి)

6. మల్లికార్జున (కూకట్‌పల్లి)

7. బ్రమరాంబ (కూకట్‌పల్లి)

8. అర్జున్ (కూకట్‌పల్లి)

9. గోకుల్ (ఎర్రగడ్డ)

10. శ్రీరాములు (మూసాపేట)

11. ఎస్వీసి ఈశ్వర్ (అత్తాపూర్)

12. ఎస్వీసి సంగీత (R.C. పురం)

13. శ్రీ సాయి రామ్ (మల్కాజిగిరి)

14. కోణార్క్ (దిల్ సుఖ్ నగర్)

15. ఎస్వీసి శ్రీలక్ష్మి (ఖర్మన్‌ఘాట్)

16. బి ఆర్ హైటెక్ (మాదాపూర్)

17. ఎఎంబి సినిమాస్ (గచ్చిబౌలి)

18. ట్రిపుల్ ఏ సినిమాస్ (అమీర్‌పేట్)

19. పివిఆర్ నెక్సస్ మాల్ (ఫోరమ్ కూకట్‌పల్లి)

20. ప్రసాద్ మల్టీప్లెక్స్ (ఎన్టీఆర్ గార్డెన్స్)

21. అపర్ణ సినిమాస్ (నల్లగండ్ల)

22. శ్రీ తిరుమల (ఖమ్మం)

23. వినోద (ఖమ్మం)

24. సాయిరాం (ఖమ్మం)

25. శ్రీనివాస (ఖమ్మం)

26. కెపిఎస్ (ఆదిత్య ఖమ్మం)

27. విట్రాస్ సినీప్లెక్స్ (మిర్యాలగూడ)

28. ఏవిడి తిరుమల కాంప్లెక్స్ (మహబూబ్ నగర్)

29. ఎస్వీసి మల్టీప్లెక్స్ (గద్వాల్)







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>