LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/differences--opinion--husband--wife3bfcfca8-ddb8-4432-8e83-36999fed98ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/differences--opinion--husband--wife3bfcfca8-ddb8-4432-8e83-36999fed98ee-415x250-IndiaHerald.jpgఈ కాలంలో భార్యాభర్తలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏ చిన్న సమస్య వచ్చినా విడాకులకి దారితీస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య సమస్యలు ఏమైనా ఉంటే ఇలా చేస్తే చాలు వెంటనే దూరం అవుతాయి. వాస్తు శాస్త్రంలో అనేక సమస్యలకు అనేక పరిహారాలు చెబుతుంటారు. వీటిని చేయటం ద్వారా ఇంట్లో ఉన్న అనేక దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే కుటుంబంలో బంధువులు, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చిన కొన్ని రెమెడీస్ ఫాలో అవటం వలన ఇంట్లో శాంతి నెలకుంటుందని చెబుతారు. అంతేకాదు భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా పెdifferences ; opinion ; husband ; wife{#}prema;Silver;Love;Manamభార్యాభర్తల మధ్య మనస్పార్ధాలు వస్తున్నాయా?.. ఇలా చేస్తే తక్షణమే మాయం..!భార్యాభర్తల మధ్య మనస్పార్ధాలు వస్తున్నాయా?.. ఇలా చేస్తే తక్షణమే మాయం..!differences ; opinion ; husband ; wife{#}prema;Silver;Love;ManamTue, 24 Sep 2024 20:15:00 GMTఈ కాలంలో భార్యాభర్తలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏ చిన్న సమస్య వచ్చినా విడాకులకి దారితీస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య సమస్యలు ఏమైనా ఉంటే ఇలా చేస్తే చాలు వెంటనే దూరం అవుతాయి. వాస్తు శాస్త్రంలో అనేక సమస్యలకు అనేక పరిహారాలు చెబుతుంటారు. వీటిని చేయటం ద్వారా ఇంట్లో ఉన్న అనేక దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే కుటుంబంలో బంధువులు, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చిన కొన్ని రెమెడీస్ ఫాలో అవటం వలన ఇంట్లో శాంతి నెలకుంటుందని చెబుతారు. అంతేకాదు భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

 అటువంటి పరిష్కారాలలో ఒకటి కర్పూరం, లవంగాలు. ఈ రెండు పదార్థాలను కలిపి ఉపయోగించటం ద్వారా అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకే లవంగం, కర్పూరం కి సంబంధించిన కొన్ని వివారణల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజల్లో భాంగంగా కర్పూరంతో హారతి చేస్తుంటారు. ఇక లవంగం ఒక మసాలా, ఇది వంట గదిలో దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కర్పూరం, లవంగాలు గాలిని శుద్ధి చేయడానికి పనిచేస్తాయి. దీన్ని వెలిగించడం ద్వారా ఇంటి వాతావరణం స్వచ్ఛంగా, పవిత్రంగా, సువాసనగా మారుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జి ఉంటే కర్పూరాన్ని వెలిగించటం ద్వారా దూరం చేసుకోవచ్చు.

కర్పూరం, లవంగాలు సానుకూలతకు చిహ్నాలు. వైవాహిక జీవితంలో గొడవలు చెలరేగుతున్నట్లయితే లవంగం, కర్పూరంతో నివారణలను చెయ్యాలని చెబుతున్నారు పండితులు. ప్రతిరోజు మీ పడకగదిలో ఇత్తడి లేదా వెండి పాత్రలో కర్పూరాన్ని వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా భార్యాభర్తల బంధం బలపడి పరస్పర ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయని చెబుతున్నారు. మీ ఇంట్లో అధిక సమస్యలు ఉంటే రాత్రి పడుకునే ముందు వెండి గిన్నెలో 2 లవంగాలు, 1 కర్పూరం వేసి వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా డబ్బు సంబంధిత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయంటున్నారు. కుటుంబంలో కష్టాలు పెరిగితే ఒక కర్పూరం, 5 లవంగాలను వెండి పాత్రలో వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా కుటుంబంలోని కష్టాలు తగ్గి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>