Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-devara1b20c6e4-68d0-46b9-bda8-fcd835977efc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-devara1b20c6e4-68d0-46b9-bda8-fcd835977efc-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర పార్ట్ 1 మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్, ఫ్యాన్స్ లో అంచనాలు భారీ హైప్ తెచ్చాయి. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు అన్న ఒక్క చిన్న బాధ ఫ్యాన్స్ లో ఉన్నా అదంతా కూడా ఫస్ట్ డే వసూళ్లతో చూపించాలని కసి మీద ఉన్నారు. ఐతే దేవర సినిమా టీజర్,Allu Arjun Devara{#}Sea;Geetha Arts;Kanna Lakshminarayana;Posters;Arjun;producer;Producer;Allu Arjun;Event;Shiva;lord siva;koratala siva;Audience;Jr NTR;Cinemaదేవర అల్లు అర్జున్ ఎందుకు కాలేదు..?దేవర అల్లు అర్జున్ ఎందుకు కాలేదు..?Allu Arjun Devara{#}Sea;Geetha Arts;Kanna Lakshminarayana;Posters;Arjun;producer;Producer;Allu Arjun;Event;Shiva;lord siva;koratala siva;Audience;Jr NTR;CinemaTue, 24 Sep 2024 22:03:00 GMTఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర పార్ట్ 1 మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్, ఫ్యాన్స్ లో అంచనాలు భారీ హైప్ తెచ్చాయి. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు అన్న ఒక్క చిన్న బాధ ఫ్యాన్స్ లో ఉన్నా అదంతా కూడా ఫస్ట్ డే వసూళ్లతో చూపించాలని కసి మీద ఉన్నారు. ఐతే దేవర సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే కథ సముద్రం బ్యాక్ డ్రాప్ లో వస్తుందని అర్ధమవుతుంది.

ఐతే కొరటాల శివ దేవర కన్నా ముందు అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. ఆ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆచార్య ఫ్లాప్ అవ్వడం వల్ల ఆ సినిమా వెనక్కి వెళ్లింది. ఐతే కొరటాల శివ అల్లు అర్జున్ సినిమా ప్రీ లుక్ పోస్టర్ చూస్తే అది సేం దేవర సినిమా బ్యాక్ డ్రాప్ లానే అనిపిస్తుంది. ఈ విషయం గురిచి అల్లు అర్జున్ ఫ్రెండ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు స్పందించారు.

కొరటాల శివ అల్లు అర్జున్ కలిసి ఓ సినిమా చేయాలని అనుకున్నారు. మా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో ఆ సినిమా అనుకున్నా కానీ ఆ సినిమా కథ తాను వినలేదని. కేవలం కొరటాల శివ బన్నీ వినేశారని చెప్పాడు. ఇది చూస్తే దాదాపు కవర్ చేసినట్టే అనిపిస్తుంది. కచ్చితంగా కొరటాల శివ ఈ సినిమాను అల్లు అర్జున్ తో చేయాలని అనుకున్నాడు కానీ మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ సినిమా ఎన్ టీ ఆర్ చేతుల్లోకి వచ్చింది. దేవరగా మరో 3 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో తారక్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>