Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral74241487-5f9b-44b5-9a76-90285dff78df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral74241487-5f9b-44b5-9a76-90285dff78df-415x250-IndiaHerald.jpgప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఏకంగా తాతకు తగ్గ మనవడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ అనగానే ఆయన నట విశ్వరూపమే అందరికీ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇంకొంత మందికి ఆయన చేసే అదిరిపోయే డాన్స్ గుర్తుకొస్తుంది. సాధారణంగా సినిమా హీరోలు అన్న తర్వాత నటించడం డాన్సులు చేయడం కామన్. కానీ ఎన్టీఆర్లో అటు స్పెషలviral{#}sathyam;dhanush;Karthik Siva Kumar;Chitram;Kollywood;Jr NTR;NTR;Hero;Cinemaఎన్టీఆర్, ధనుష్ లాగే.. కార్తీ లో ఈ టాలెంట్ ఉందా.. ఫ్యాన్స్ షాక్?ఎన్టీఆర్, ధనుష్ లాగే.. కార్తీ లో ఈ టాలెంట్ ఉందా.. ఫ్యాన్స్ షాక్?viral{#}sathyam;dhanush;Karthik Siva Kumar;Chitram;Kollywood;Jr NTR;NTR;Hero;CinemaTue, 24 Sep 2024 19:45:00 GMTప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఏకంగా తాతకు తగ్గ మనవడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ అనగానే ఆయన నట విశ్వరూపమే అందరికీ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇంకొంత మందికి ఆయన చేసే అదిరిపోయే డాన్స్ గుర్తుకొస్తుంది.


 సాధారణంగా సినిమా హీరోలు అన్న తర్వాత నటించడం డాన్సులు చేయడం కామన్. కానీ ఎన్టీఆర్లో అటు స్పెషల్ టాలెంట్ ఉంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా సింగర్స్ లాగానే అద్భుతంగా పాటలు పడటం కూడా చేస్తూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటివరకు పలు సినిమాల్లో పాటలు పాడి తన గాత్రంతోనూ ప్రేక్షకులను అలరించాడు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు కోలీవుడ్ స్టార్ హీరో అయిన ధనుష్ కూడా ఎంతో అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. తమ సినిమాల్లో ఇప్పటివరకు ఈ ఇద్దరు హీరోలు పాటలు పాడి అలరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.


 అయితే ఇప్పుడు ఈ ఇద్దరు మాత్రమే కాదు మరో స్టార్ హీరోలో కూడా సింగింగ్ టాలెంట్ ఉంది అన్న విషయం ఇటీవల బయటపడింది. ఆయన ఎవరో కాదు హీరో కార్తీ ఇటీవలే స్టేజ్ పై ఒక పాటను అద్భుతంగా పాడటంతో అందరూ షాక్ అయ్యారు. ఫ్యాన్స్ కూడా ఈయనలో ఇలాంటి టాలెంట్ ఉందని అసలు ఊహించలేదు అని అనుకుంటున్నారు. సత్యం సుందరం అనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో తనలోని మరో కలను ప్రదర్శించాడు కార్తి. సూపర్ హిట్ మ్యూజికల్ చిత్రం అభినందన లోనే అదే నీవు అదే నేను అనే పాటను పాడారు. సత్యం సుందరం కూడా 90s చిత్రంలా ఉంటుందని కార్తీ చెప్పుకొచ్చాడు. అయితే కార్తి పాడిన పాట మాత్రం ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది అనడంలో సందేహం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>