MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrf8f8bc56-634d-49a4-97a3-fdf062c013f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrf8f8bc56-634d-49a4-97a3-fdf062c013f2-415x250-IndiaHerald.jpgఇక రెండో ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ దేవర సినిమా లో కనిపించినాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇది బలంగా నమ్ముతున్నారు. దీనిపై సినిమాటోగ్రాఫర్ స్పందించారు . దేవర సినిమాపై చాలా ఊహాగానాలు బయట వైరల్ అవుతున్నాయి. రోజురోజుకు అవి పెరిగిపోతున్నాయి .. యూట్యూబ్ ఛానల్ వాళ్ల గురించి మనకు తెలిసిందే. వాళ్ళు ఏది కావాలంటే అది చెప్పేస్తారు. ntr{#}Telugu;koratala siva;NTR;Cinema' దేవ‌ర ' లో ఎన్టీఆర్ త్రిబుల్ రోల్‌... ఇదెక్క‌డి ట్విస్ట్ రా బాబోయ్‌..?' దేవ‌ర ' లో ఎన్టీఆర్ త్రిబుల్ రోల్‌... ఇదెక్క‌డి ట్విస్ట్ రా బాబోయ్‌..?ntr{#}Telugu;koratala siva;NTR;CinemaTue, 24 Sep 2024 11:16:13 GMT ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో సినిమాకు సంబంధించి పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన రెండో ట్రైలర్ తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. 26వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో దేవర బెనిఫిట్ షోలు పడిపోనున్నాయి. ఇక రెండో ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ దేవర సినిమా లో కనిపించినాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇది బలంగా నమ్ముతున్నారు. దీనిపై సినిమాటోగ్రాఫర్ స్పందించారు . దేవర సినిమాపై చాలా ఊహాగానాలు బయట వైరల్ అవుతున్నాయి. రోజురోజుకు అవి పెరిగిపోతున్నాయి .. యూట్యూబ్ ఛానల్ వాళ్ల గురించి మనకు తెలిసిందే. వాళ్ళు ఏది కావాలంటే అది చెప్పేస్తారు.


దేవరలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో కనిపించడం లేదు ... ఎన్టీఆర్ ది ద్విపాత్రాభినయం. ఎన్టీఆర్ తండ్రి - కొడుకుల పాత్రలో నటిస్తున్నారా ? లేదా అన్నదమ్ములా అనే విషయాన్ని నేను చెప్పను. మరో మూడు రోజుల్లో సినిమా విడుదలయ్యాక మీకే ఆ విషయం తెలుస్తుందని తెలిపారు. యువ సుధా ఆర్ట్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అటు కొరటాల శివ సన్నిహితుడు మిక్కిలి సుధాకర్ ... ఇటు ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో దేవర సినిమాను నిర్మిస్తున్నారు. రెండు పార్టులుగా దేవ‌ర థియేటర్లలోకి వస్తోంది. దేవర స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి - సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎన్టీఆర్ ధన్యవాదాలు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ షోల‌ వరకు అనుమతి ఇచ్చినందుకు ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ ఎప్పటికీ సీఎం చంద్రబాబుతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పిన సంగతి తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>