CarWale
    AD

    2024 టాటా నెక్సాన్ ఈవీ 45 లాంచ్ ; రూ. 13.99 లక్షల నుండి ప్రారంభమైన ధరలు

    Authors Image

    Ninad Ambre

    121 వ్యూస్
    2024 టాటా నెక్సాన్ ఈవీ 45 లాంచ్ ; రూ. 13.99 లక్షల నుండి  ప్రారంభమైన  ధరలు
    • రూ.16.99 లక్షల ధరతో అందుబాటులో ఉన్న టాప్-స్పెక్ వేరియంట్ 
    • 4 వేరియంట్స్ లో అందిచబడుతున్న మోడల్

    టాటా మోటార్స్ అప్‌డేటెడ్ నెక్సాన్ ఈవీని రూ. 13.99 లక్షలు ప్రారంభ ధరతో ఇండియాలో నేడే లాంచ్ చేసింది. ఈ  అప్‌డేట్‌ లిస్టులో కారు ఛార్జింగ్ సమయం, డ్రైవింగ్ రేంజ్ మరియు హై వోల్టేజ్ సేఫ్టీ ప్రమాణాలను పెంచే ప్రిస్మాటిక్ సెల్‌లతో 45kWh బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాలను తెలుసుకుంద్దాం. 

    బ్యాటరీ ప్యాక్ గురించి చెప్పాలంటే, టాటా కర్వ్ ఈవీలో చూసిన కొత్త 45kWh ని కలిగి ఉంది.  ఇది క్లాస్-లీడింగ్ వాల్యూమెట్రిక్ డెన్సిటీ 186wh/lit మరియు 15 శాతం అధిక ఎనర్జీ ని కలిగి ఉంది. దీని  ప్రిస్మాటిక్ సెల్ ఫార్మాట్ మరింతగా బ్యాటరీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే,ఇది ఛార్జింగ్ సమయాన్ని 29 శాతం (56నిమిషాల నుండి 40నిమిషాల) వరకు  తగ్గిస్తుంది. మునుపటిది 465కిలోమీటర్ల వరకు  క్లెయిమ్ చేసిన రేంజ్ నిఅందిస్తుంది.  అయితే ఈ కొత్తది దాని C75 (రియల్ వరల్డ్ అంచనా) రేంజ్ 350-370కిలోమీటర్లతో పూర్తి ఛార్జింగ్‌తో 489కిలోమీటర్లను కలిగి ఉంది.

    Tata Nexon EV Front Row Seats

    ఇప్పుడు నెక్సాన్ ఈవీ 1.2C వేగవంతమైన బ్యాటరీ ఛార్జింగ్ ను కలిగి ఉంది.  అలాగే, ఇది 60kW కంటే ఎక్కువ ఛార్జర్‌ని ఉపయోగిస్తుంది. దీని కారణంగా కేవలం 40 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్  చేయగా,ఇది కేవలం 15నిమిషాలలో 130కిలోమీటర్ల వరకు  డ్రెవింగ్ రేంజ్ ని అందించగలదు. ఆలాగే ఈ కారులో  పెర్ఫార్మెన్స్ మరియు  డ్రైవ్ మోడ్స్ ,పాడిల్-షిఫ్టర్‌ల ద్వారా రీజెన్‌లతో ఎక్కువ లేదా తక్కువ ఒకే విధంగా ఉంటాయి.

    Tata Nexon EV Second Row Seats

    ఫీచర్ల విషయానికి వస్తే, టాటా నెక్సాన్ ఈవీని  ప్రస్తుతానికి (వాస్తవానికి)ఈ కారును కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్న కస్టమర్లు ఇప్పుడు బ్లాక్ మరియు రెడ్ కలర్ తో కూడిన కొత్త 'Red #Dark' వేరియంట్‌ని అదనంగా రూ. 20,000 కంటే ఎక్కువ దరతో పొందవచ్చు. ఇంతేకాకుండా, నెక్సాన్ ఈవీ 45 మోడల్  క్రియేటివ్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్ + అనే మోడల్ 4 వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది.

    Tata Nexon EV Front View

    వేరియంట్స్ వారీగా 2024 టాటా నెక్సాన్ ఈవీ 45 (అన్ని ఎక్స్-షోరూమ్) ధరలు క్రింది ఇవ్వబడ్డాయి:

    వేరియంట్స్ఎక్స్-షోరూమ్ దరలు
    క్రియేటివ్  45రూ. 13.99 లక్షలు
    ఫియర్‌లెస్  45రూ. 14.99 లక్షలు
    ఎంపవర్డ్  45రూ. 15.99 లక్షలు
    ఎంపవర్డ్ +రూ. 16.99 లక్షలు
    Tata Nexon EV Front View

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    69764 వ్యూస్
    366 లైక్స్
    Tata Nexon CNG, Red Dark Edition & Nexon EV with More Range Launched! All You Need To Know
    youtube-icon
    Tata Nexon CNG, Red Dark Edition & Nexon EV with More Range Launched! All You Need To Know
    CarWale టీమ్ ద్వారా25 Sep 2024
    2792 వ్యూస్
    67 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా ఈవీ9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా ఈవీ9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.24 లక్షలు
    BangaloreRs. 13.24 లక్షలు
    DelhiRs. 13.27 లక్షలు
    PuneRs. 13.24 లక్షలు
    HyderabadRs. 14.98 లక్షలు
    AhmedabadRs. 13.98 లక్షలు
    ChennaiRs. 13.25 లక్షలు
    KolkataRs. 13.23 లక్షలు
    ChandigarhRs. 14.34 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    69764 వ్యూస్
    366 లైక్స్
    Tata Nexon CNG, Red Dark Edition & Nexon EV with More Range Launched! All You Need To Know
    youtube-icon
    Tata Nexon CNG, Red Dark Edition & Nexon EV with More Range Launched! All You Need To Know
    CarWale టీమ్ ద్వారా25 Sep 2024
    2792 వ్యూస్
    67 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • 2024 టాటా నెక్సాన్ ఈవీ 45 లాంచ్ ; రూ. 13.99 లక్షల నుండి ప్రారంభమైన ధరలు