Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral260f609c-b38b-4460-a304-046f09c6c1d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral260f609c-b38b-4460-a304-046f09c6c1d9-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో భారీగానే పాపులారిటీ ఉంటుంది. కోట్లాదిమంది అభిమానులు ఇక ఇలా సినీ సెలబ్రిటీలను ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పాలి. అందుకే ఈ రేంజ్ లో పాపులారిటీ ఉన్న స్టార్స్ గురించి ఏ విషయం సోషల్ మీడియాలోకి వచ్చిన.. అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే సినిమా హీరో హీరోయిన్ల మూవీ అప్డేట్స్ కంటే ఏకంగా వారి వైవాహిక జీవితం కి సంబంధించిన విషయాలే ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎంతోమంది సినీ సెలెబ్రిటీ జంటలు విడాకులviral{#}Abhishek Bachchan;abhishek;prema;Paris;Amitabh Bachchan;aishwarya;dhanush;marriage;Love;Heroine;bollywood;News;Cinemaఅది చూపించి.. విడాకుల వార్తలకు చెక్ పెట్టేసిన ఐశ్వర్యరాయ్?అది చూపించి.. విడాకుల వార్తలకు చెక్ పెట్టేసిన ఐశ్వర్యరాయ్?viral{#}Abhishek Bachchan;abhishek;prema;Paris;Amitabh Bachchan;aishwarya;dhanush;marriage;Love;Heroine;bollywood;News;CinemaTue, 24 Sep 2024 11:45:00 GMTసినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో భారీగానే పాపులారిటీ ఉంటుంది. కోట్లాదిమంది అభిమానులు ఇక ఇలా సినీ సెలబ్రిటీలను ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పాలి. అందుకే ఈ రేంజ్ లో పాపులారిటీ ఉన్న స్టార్స్ గురించి ఏ విషయం సోషల్ మీడియాలోకి వచ్చిన.. అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే సినిమా హీరో హీరోయిన్ల మూవీ అప్డేట్స్ కంటే ఏకంగా వారి వైవాహిక జీవితం కి సంబంధించిన విషయాలే ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎంతోమంది సినీ సెలెబ్రిటీ జంటలు విడాకులు తీసుకొని వేరు పడుతున్నారు.
" style="height: 250px;">



 ఎన్నో ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ ఉన్నారు. ఇక ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటూ కెరియర్ లో బిజీ అవుతున్నారు. ఇక ఇప్పటికే నాగచైతన్య- సమంత, ధనుష్ - ఐశ్వర్య స్టార్ సెలబ్రిటీ జంటలు విడిపోయాయి అన్న విషయం తెలిసిందే. అయితే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో కూడా ఇలాంటి విడాకులు జరగబోతున్నాయట. ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. అభిషేక బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకోబోతున్నారని ఇక ఒక వార్త ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది. వీరిద్దరూ ఏ సినిమా ఫంక్షన్ లో కలిసిన అంటి ముట్టనట్టుగానే ఉండడం.. కొన్ని ఫంక్షన్లకు ఇద్దరు కలిసి కాకుండా ఒంటరిగానే హాజరవుతూ ఉండడంతో విడాకులు నిజమే అని అందరూ అనుకున్నారు.


 అయితే బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని ప్రచారానికి ఇటీవల హీరోయిన్ ఐశ్వర్య బ్రేకులు వేసింది అని చెప్పాలి. ఇటీవలే పారిస్ ఫ్యాషన్ వీక్ లో ఐశ్వర్య తళుక్కున మెరిసింది. అయితే అక్కడ ఆమె ధరించిన రింగ్ హాట్ టాపిక్ గా మారింది. దీంతో ప్రస్తుతం ఇంటర్నెట్లో ఈ రింగు గురించి చర్చ జరుగుతుంది. ఇక అభిషేక్ ప్రేమగా ఐశ్వర్య కు ఇచ్చిన రింగ్ అని అభిషేక్ మీద ప్రేమ ఉంది. కాబట్టి ఐశ్వర్య ఆ రింగ్ ధరించిందని అందరూ చర్చించుకుంటున్నారు. కేవలం వివాహితులు మాత్రమే ఇలాంటి రింగ్ ధరిస్తారని.. అది పెళ్లి సమయంలో అభిషేక్ ఐశ్వర్య చేతికి పెట్టిన రింగ్ అంటూ మరికొంతమంది అనుకుంటున్నారు. ఇలా ఆ రింగు చూపించి ఐశ్వర్య విడాకుల వార్తలకు బ్రేక్ వేసేసింది అంటూ చర్చించుకుంటున్నారు
" style="height: 250px;">
.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>