MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie-adil-huses-comments-viral-fans-fire4758a48b-7af3-4e68-bd43-dc00e67a74f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie-adil-huses-comments-viral-fans-fire4758a48b-7af3-4e68-bd43-dc00e67a74f0-415x250-IndiaHerald.jpgRRR చిత్రం తెలుగు సినిమా పరిశ్రమ గౌరవాన్ని పెంచింది.. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో దేశమంతా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసింది. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రాజమౌళినీ చాలామంది అభినందించారు.. అయితే ఇప్పుడు ఆర్ఆర్ ఆర్ సినిమానే కాదంటూ ఒక నటుడు అనడంతో అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు. ఆ నటుడు ఎవరో కాదు కబీర్ సింగ్, ఇంగ్లీష్ ఇంగ్లీష్ వంటి చిత్రాలలో నటించి పాపులర్ అయిన అస్సామీ నటుడు ఆదిల్ హుస్సేన్ ఈ విషయం ఇలా అనడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. గడిచిన కొంతకాలం క్RRR;MOVIE;ADIL HUSES;COMMENTS;VIRAL;FANS FIRE{#}RRR Movie;Industries;Cinema;Telugu;Kabir singh;Industry;Director;Oscar;Chitram;RRR;ReddyRRR: సినిమానే కాదు.. నటుడు పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!RRR: సినిమానే కాదు.. నటుడు పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!RRR;MOVIE;ADIL HUSES;COMMENTS;VIRAL;FANS FIRE{#}RRR Movie;Industries;Cinema;Telugu;Kabir singh;Industry;Director;Oscar;Chitram;RRR;ReddyTue, 24 Sep 2024 07:15:00 GMTRRR చిత్రం తెలుగు సినిమా పరిశ్రమ గౌరవాన్ని పెంచింది.. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో దేశమంతా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసింది. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రాజమౌళినీ చాలామంది అభినందించారు.. అయితే ఇప్పుడు ఆర్ఆర్ ఆర్ సినిమానే కాదంటూ ఒక నటుడు అనడంతో అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు. ఆ నటుడు ఎవరో కాదు కబీర్ సింగ్, ఇంగ్లీష్ ఇంగ్లీష్ వంటి చిత్రాలలో నటించి పాపులర్ అయిన అస్సామీ నటుడు ఆదిల్  హుస్సేన్ ఈ విషయం ఇలా అనడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


గడిచిన కొంతకాలం క్రితం కబీర్ సింగ్ సినిమా చేసినందుకు తనకు చాలా బాధగా ఉందని చెప్పడంతో ఈ విషయం పైన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి కూడా కోపం తెచ్చి పెట్టేలా చేశారు.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆదిల్  హుస్సేన్ rrr సినిమా నాటు నాటు సాంగుకు ఆస్కార్ రావడం గురించి మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచ స్థాయికి చేరుకున్నామా అనే ప్రశ్న వేశారు..RRR సినిమా ఆస్కార్ వరకు వెళ్లేంత గొప్ప చిత్రంగా తాను పరిగణించనని.. ఇది కేవలం వినోదాత్మకమైన చిత్రమంటూ తెలిపారు.


అసలు ఈ సినిమాకి ఆస్కార్ వచ్చిందని విషయాన్ని కూడా అందరూ మర్చిపోవాలని .. ఇది తనకు తెలిసి గొప్ప సినిమా కాదంటూ తెలియజేశారు. తను ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ఎక్కువగా విలేజ్ రాక్ స్టార్ ఇష్టపడతానంటూ తెలిపారు. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ నటుడు పైన ఫైర్ అవుతూ.. తెలుగు సినిమా పరిశ్రమల ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఈ చిత్రం పైన ఆస్కార్ వచ్చిన ఈ సినిమా పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీలాంటి నటులకు తగదు అంటూ ఫైర్ అవుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచస్థాయికి తీసుకువెళ్లడం వెనక ఎంత కృషి ఉందో మీకు తెలుసా అంటూ మరొక నేటిజన్ ఫైర్ అవుతూ తెలుగు సినిమా పరిశ్రమను తొక్కేయాలని చూస్తున్నారా అంటూ  నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>