MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-devara-kalyan-ram7a431f04-4052-48cf-9699-18c6bc678151-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-devara-kalyan-ram7a431f04-4052-48cf-9699-18c6bc678151-415x250-IndiaHerald.jpgగత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో చీలికలు ఉన్న సంగతి చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ ఇద్దరు అన్నదమ్ములు కూడా సపరేట్ గా తామిద్దరం ఒకటి అనే నిరూపిస్తుంటే.. మిగతా నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకవైపు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు గతంలో జైలు జీవితాన్ని గడిపినప్పుడు స్పందించలేదని కూడా చాలామంది టిడిపి కార్యకర్తలు నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ మీద కోపంతో ఉన్నారు.NTR; DEVARA; KALYAN RAM{#}kalyan ram;TDP;ram pothineni;News;CBN;NTR;India;september;Event;Cinemaదేవర: నందమూరి బ్రదర్స్ గట్టెక్కించుకోగలరా..?దేవర: నందమూరి బ్రదర్స్ గట్టెక్కించుకోగలరా..?NTR; DEVARA; KALYAN RAM{#}kalyan ram;TDP;ram pothineni;News;CBN;NTR;India;september;Event;CinemaTue, 24 Sep 2024 12:03:00 GMTగత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో చీలికలు ఉన్న సంగతి చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ ఇద్దరు అన్నదమ్ములు కూడా సపరేట్ గా తామిద్దరం ఒకటి అనే నిరూపిస్తుంటే.. మిగతా నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకవైపు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు గతంలో జైలు జీవితాన్ని గడిపినప్పుడు స్పందించలేదని కూడా చాలామంది టిడిపి కార్యకర్తలు నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ మీద కోపంతో ఉన్నారు.

చాలామంది నేతలు కూడా అసలు ఎన్టీఆర్ సినిమాలను పట్టించుకోమని తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు దేవర సినిమా మరో మూడు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే తమని తాము సపోర్ట్ చేసుకుంటూ ఓన్ గా ముందుకు వెళ్తున్నారు. ఈ ఇద్దరి అన్నదమ్ముల సినిమాకి ఇద్దరు కూడా సపోర్ట్ చేసుకుంటూ ఉన్న విషయాన్ని అభిమానులు గుర్తించి అభిమానులు కూడా వీరికి సపోర్టుగా నిలబడుతూ ఉన్నారు.

ఇటీవల దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేయగా కొన్ని కారణాల చేత ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు దేవర సినిమా భారమంతా కూడా ఈ నందమూరి బ్రదర్స్ మీదే ఆధారపడింది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ దేవర సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయాన్ని అందుకుంటే  కచ్చితంగా వీరి క్రేజ్ మరో లెవెల్ కి ముందుకు వెళుతుందని చెప్పవచ్చు. మరి ఇంతటి భారాన్ని ఈ నందమూరి బ్రదర్స్ మోయగలరా అనే  అనుమానం కూడా యాంటీ ఫ్యాన్స్ కి తడుతోంది. కానీ కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా ఎన్టీఆర్ కి  సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో దేవర  సినిమాని గట్టెక్కించుకుంటారో లేదో చూడాలి. సెప్టెంబర్ 27న విడుదల కోసం ఎదురు చూడకు తప్పదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>