TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/mahesh-babu-shilpa-shirodkar-namrata-bigg-bossc6ae5306-6908-469d-9faa-ddd5bd24aaef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/mahesh-babu-shilpa-shirodkar-namrata-bigg-bossc6ae5306-6908-469d-9faa-ddd5bd24aaef-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ రియాల్టీ షో కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను ఉపయోగించి చాలామంది సీనియర్ సెలబ్రెటీలు ఫేడ్ అవుట్ హీరో ,హీరోయిన్స్ సోషల్ మీడియా సెలబ్రిటీస్ ఇలా చాలామంది కూడా ఎంట్రీ ఇస్తూ క్రేజీ సంపాదించుకుంటున్నారు. బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా బిగ్ బాస్ రియాల్టీ షో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో కంటెస్టెంట్స్ కు పేరుతో పాటు డబ్బు కూడా లభిస్తుంది.అందుకే బిగ్ బాస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ,హిందీ ,మరాఠీ వంటి భాషలలో కూడా సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో అయితే ఎనిమిదవ సీజన్ నడుస్తోంది.. హిందీలో అMAHESH BABU;SHILPA SHIRODKAR;NAMRATA;BIGG BOSS{#}shilpa;Hindi;Salman Khan;Reality Show;Bigboss;Kannada;Hero;bollywood;News;media;Namrata Shirodkar;Tollywood;Successటీవీ: బిగ్ బాస్ హౌస్ లోకి మహేష్ బాబు వదిన..!టీవీ: బిగ్ బాస్ హౌస్ లోకి మహేష్ బాబు వదిన..!MAHESH BABU;SHILPA SHIRODKAR;NAMRATA;BIGG BOSS{#}shilpa;Hindi;Salman Khan;Reality Show;Bigboss;Kannada;Hero;bollywood;News;media;Namrata Shirodkar;Tollywood;SuccessTue, 24 Sep 2024 02:00:00 GMTబిగ్ బాస్ రియాల్టీ షో కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను ఉపయోగించి చాలామంది సీనియర్ సెలబ్రెటీలు ఫేడ్ అవుట్ హీరో ,హీరోయిన్స్  సోషల్ మీడియా సెలబ్రిటీస్ ఇలా చాలామంది కూడా ఎంట్రీ ఇస్తూ  క్రేజీ సంపాదించుకుంటున్నారు. బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా బిగ్ బాస్ రియాల్టీ షో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో కంటెస్టెంట్స్ కు పేరుతో పాటు డబ్బు కూడా లభిస్తుంది.అందుకే బిగ్ బాస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ,హిందీ ,మరాఠీ వంటి భాషలలో కూడా సక్సెస్ అయ్యింది.


ప్రస్తుతం తెలుగులో అయితే ఎనిమిదవ సీజన్ నడుస్తోంది.. హిందీలో అయితే 18వ సీజన్ మొదలు కాబోతోంది. ఎప్పటిలాగానే హిందీ వర్షన్లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇందులోని కంటెస్టెంట్ లో ఎంపిక కూడా జరుగుతొందట. ఇలాంటి సమయంలో  ఒకరి పేరు ఇప్పుడు కంటెస్టెంట్గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతున్నది. ఈమె టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ భార్యకు అక్క అవుతుంది. అంటే మహేష్ బాబుకు వదిన వరుసకు అవుతుంది.


శిల్పా శిరోద్కర్ కూడా నమ్రత లాగే పలు చిత్రాలలో నటించింది. శిల్పా శిరోద్కర్ బాలీవుడ్ లో  ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన తెలుగులో కేవలం బ్రహ్మ అనే చిత్రంలో నటించి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఆ తర్వాత వివాహం చేసుకోక సినిమాలకు గుడ్ భై చెప్పేసింది శిల్పా శిరోద్కర్. ఆ తర్వాత పదేళ్లకు మళ్లీ 2013లో బుల్లితెర పైన పలు సీరియల్స్ లో నటించింది. కానీ కొంతకాలం తర్వాత సీరియల్స్ కి కూడా గుడ్ భై చెప్పేసి బిజినెస్ లు చూసుకునేదట. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. మరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతుందా లేదా అనే విషయం పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి శిల్పా శిరోద్కర్.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>