Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-----230f46b9-8976-43d7-9292-33b168331e64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-----230f46b9-8976-43d7-9292-33b168331e64-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో సినిమా హీరోల రెమ్యూనరేషన్ పై ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఏ హీరో ఎంత పారితోషకం తీసుకుంటున్నారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు అందరూ కూడా భారీ రేంజ్ లోనే పారితోషకం పెంచేస్తున్నారు. ఒక్క సాలిడ్ హిట్టు పడితే చాలు ఏకంగా పారితోషకాన్ని రెట్టింపు చేస్తూ ఉండడం గమనార్హం. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం భారీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీకి పరిచయమైన హీరోలందరూ కూడా వందల కోట్ల పారితోషకాన్ననాగచైతన్హా{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;Prabhas;Allu Arjun;ram pothineni;mahesh babu;Hero;Father;Cinemaఅక్కినేని అనే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. నాగచైతన్య రెమ్యూనరేషన్ అంత తక్కువా?అక్కినేని అనే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. నాగచైతన్య రెమ్యూనరేషన్ అంత తక్కువా?నాగచైతన్హా{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;Prabhas;Allu Arjun;ram pothineni;mahesh babu;Hero;Father;CinemaMon, 23 Sep 2024 09:53:00 GMTఇండస్ట్రీలో సినిమా హీరోల రెమ్యూనరేషన్ పై ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఏ హీరో ఎంత పారితోషకం తీసుకుంటున్నారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు అందరూ కూడా భారీ రేంజ్ లోనే పారితోషకం పెంచేస్తున్నారు. ఒక్క సాలిడ్ హిట్టు పడితే చాలు ఏకంగా పారితోషకాన్ని రెట్టింపు చేస్తూ ఉండడం గమనార్హం.


 ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం భారీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీకి పరిచయమైన హీరోలందరూ కూడా వందల కోట్ల పారితోషకాన్ని తీసుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. ప్రభాస్ ఏకంగా ఒక్కో సినిమాకి 150 కోట్లు తీసుకుంటుంటే.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి ఇతర స్టార్ హీరోలు 100 కోట్ల వరకు పారితోషకం పుచ్చుకుంటున్నారు అన్నది తెలుస్తుంది. ఇంకోవైపు మహేష్ బాబు కూడా భారీ మొత్తం లోనే పారితోషకం తీసుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే అక్కినేని అనే భారీ బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన నాగచైతన్య మాత్రం ఇంకా స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు.


 కెరీయర్ని నిలబెట్టుకునేందుకు ఇంకా ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నాడు. ఇలాంటి అక్కినేని హీరో కనీసం తన తండ్రి రేంజ్ లో కూడా పారితోషకం తీసుకోవట్లేదట. నాగార్జున ఒక్కో సినిమాకి 20 నుంచి 30 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంటే అటు అక్కినేని నాగచైతన్య మాత్రం 10 నుండి 15 కోట్ల వరకు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అంతేకాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఏకంగా ఒక్కో ఎండార్స్మెంట్ కి రెండు కోట్ల వరకు వసూలు చేస్తూ ఉంటాడట. అయితే అక్కినేని అనే బడా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చి కూడా నాగ చైతన్య ఇంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అన్న విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>