MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/super-satar-krishna-remunaraction-highst-loyeste1562589-c255-4d1a-aa80-096da2ec7e20-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/super-satar-krishna-remunaraction-highst-loyeste1562589-c255-4d1a-aa80-096da2ec7e20-415x250-IndiaHerald.jpg•రూ 2 వేలతో సంపాదన మొదలు.. •తన సినీ కెరియర్లో అత్యధికంగా తీసుకున్న రెమ్యునరేషన్ రూ.25 లక్షలు •విదేశీ టెక్నాలజీని తెలుగు పరిచయం చేసిన ఘనత కృష్ణ కే సొంతం.. టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా సుపరిచితమే. తన సినీ కెరియర్లో 340కు పైగా సినిమాలలో నటించి ఎంతోమంది దర్శక నిర్మాతలను తెలుగు తెరకు పరిచయం చేశారు. ముఖ్యంగా నిర్మాతలు నష్టపోయారని తెలిస్తే ఖచ్చితంగా తన రెమ్యునరేషన్ ను కూడా వెనక్కి ఇచ్చేవారట కృష్ణ.అలా సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు.. తన సినSUPER SATAR KRISHNA;REMUNARACTION;HIGHST;LOYEST{#}Film Industry;Heart;Kumaar;producer;Producer;mahesh babu;Telugu;krishnaసూపర్ స్టార్ కృష్ణ అందుకున్న లోయెస్ట్.. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే..?సూపర్ స్టార్ కృష్ణ అందుకున్న లోయెస్ట్.. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే..?SUPER SATAR KRISHNA;REMUNARACTION;HIGHST;LOYEST{#}Film Industry;Heart;Kumaar;producer;Producer;mahesh babu;Telugu;krishnaMon, 23 Sep 2024 10:50:00 GMT•రూ 2 వేలతో సంపాదన మొదలు..

•తన సినీ కెరియర్లో అత్యధికంగా తీసుకున్న రెమ్యునరేషన్ రూ.25 లక్షలు


•విదేశీ టెక్నాలజీని తెలుగు పరిచయం చేసిన ఘనత కృష్ణ కే సొంతం..



టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా సుపరిచితమే. తన సినీ కెరియర్లో 340కు పైగా సినిమాలలో నటించి ఎంతోమంది దర్శక నిర్మాతలను తెలుగు తెరకు పరిచయం చేశారు. ముఖ్యంగా నిర్మాతలు నష్టపోయారని తెలిస్తే ఖచ్చితంగా తన రెమ్యునరేషన్ ను కూడా వెనక్కి ఇచ్చేవారట కృష్ణ.అలా సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు.. తన సినీ కెరియర్ లో  మొట్టమొదటి రెమ్యూనరేషన్ గా  2000 రూపాయలు తీసుకున్నారట. ఇక హైయెస్ట్ రెమ్యూనరేషన్ కేవలం రూ.25 లక్షల రూపాయలు తీసుకున్నారట.



అయితే సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని ఇలా చాలా తక్కువలోనే రెమ్యునరేషన్ తీసుకునే వారట. ఈ విషయాన్ని గతంలో ఒక ప్రముఖ నిర్మాత స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. చాలామంది నిర్మాతలు అరకోటికి పైగా కృష్ణకు రెమ్యూనరేషన్ ఆఫర్ ఇచ్చినా కూడా ఆయన అడిగి మరి కేవలం 25 లక్షల రూపాయలను మాత్రమే  తీసుకునే వారని నిర్మాత నట్టి కుమార్  తెలియజేశారు. ముఖ్యంగా కృష్ణకు విజయనిర్మలకు మంచి బాండింగ్ ఉండేదని,  అందుకే ఆమెని రెండో వివాహం కూడా చేసుకున్నారని తెలియజేశారు.


సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో టెక్నాలజీని పరిచయం చేయడమే కాకుండా సినీ పరిశ్రమ ఎదగడానికి కూడా తన వంతు సహాయం చేశారు. కృష్ణ సినిమాలలోనే కాకుండా పొలిటికల్ గా కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈయన కుమారుడు మహేష్ బాబు కూడా కొన్ని కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడమే కాకుండా.. ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను సైతం ఉచితంగా చేయిస్తూ తన వంతు సహాయం చేస్తూ ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ నుంచి సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సహాయం పొందిన వారు కూడా ఉన్నారు. అందుకే ఇప్పటికీ కూడా సూపర్ స్టార్ కృష్ణ గురించి అక్కడక్కడ అభిమానులు మాట్లాడుతూ ఉంటారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>