TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-deepika-shoyab-ranak-shashank16b388cd-b259-46b2-94ce-fe524cac1aea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-deepika-shoyab-ranak-shashank16b388cd-b259-46b2-94ce-fe524cac1aea-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఎఫైర్ రూమర్స్ కామన్ గానే వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయాలు ఎక్కువగా వినిపిస్తాయి. హిందీలో పలు సీరియల్స్ లో ద్వారా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న దీపికా కక్కర్ బాలీవుడ్ నటుడైన షోయబ్ ఇబ్రహీంని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఇక్కడే ఒక టేస్ట్ ఏమిటంటే ఇది మతాంతర వివాహమని ఆమె ఒక హిందువు అని కానీ షోయబ్ నీ ప్రేమించిన తర్వాత మతం మార్చుకుని పెళ్లి చేసుకుందట. వాస్తవానికి ఈమెకు ఇది రెండవ వివాహమట. ఈమె గతంలో ఎయిర్ హోస్ట్ గా ఉన్నప్పుడు రౌనక్ శశాంక్ అనే వ్యక్ACTER DEEPIKA;SHOYAB;RANAK SHASHANK{#}Shoaib Ibrahim;Simran Bagga;deepika;shashank;Islam;Bigboss;television;marriage;Husband;bollywood;Newsటీవీ: భర్తతో కలిసి ఉండగానే ఎఫైర్ పెట్టుకున్న నటి.. ఎవరంటే..?టీవీ: భర్తతో కలిసి ఉండగానే ఎఫైర్ పెట్టుకున్న నటి.. ఎవరంటే..?ACTER DEEPIKA;SHOYAB;RANAK SHASHANK{#}Shoaib Ibrahim;Simran Bagga;deepika;shashank;Islam;Bigboss;television;marriage;Husband;bollywood;NewsMon, 23 Sep 2024 02:00:00 GMTసినీ ఇండస్ట్రీలో ఎఫైర్ రూమర్స్ కామన్ గానే వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయాలు ఎక్కువగా వినిపిస్తాయి. హిందీలో పలు సీరియల్స్ లో ద్వారా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న దీపికా కక్కర్ బాలీవుడ్ నటుడైన షోయబ్ ఇబ్రహీంని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఇక్కడే ఒక టేస్ట్ ఏమిటంటే ఇది మతాంతర వివాహమని ఆమె ఒక హిందువు అని కానీ షోయబ్ నీ ప్రేమించిన తర్వాత మతం మార్చుకుని పెళ్లి చేసుకుందట. వాస్తవానికి ఈమెకు ఇది రెండవ వివాహమట.


ఈమె గతంలో ఎయిర్ హోస్ట్ గా ఉన్నప్పుడు రౌనక్ శశాంక్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నదట.. 2011లో వీరి వివాహం చాలా గ్రాండ్గా చేసుకున్నప్పటికీ ఈ వివాహం ఎక్కువ కాలం నిలబడలేదట. వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2015లో విడాకులు తీసుకొని విడిపోయారట. అయితే ఇలా తన మొదటి భర్త శశాంక్ కి విడాకులు ఇవ్వడానికి ముఖ్య కారణం షోయబ్ ఇబ్రహీం అన్నట్టుగా బాలీవుడ్లో వార్తలు వినిపించాయి. తన మొదటి భర్తతో వివాహం చేసుకున్నప్పుడే తన సహనతుడైన షోయబ్ తో కూడా ఇమే ప్రేమాయణం కొనసాగించేదని బాలీవుడ్లో వార్తలు వినిపించేవి..



షోయబ్, దీపిక మొదటిసారి ససురల్ సిమ్రాన్ కా అనే టీవీ సీరియల్ సెట్లో వీరిద్దరూ కలుసుకున్నారట. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేదట. అలా షోయబ్ తో మూడేళ్ల పాటు డేటింగ్ చేయడంతో తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి అనంతరం నటుడు షోయబ్ ను వివాహం చేసుకుందట దీపికా. ఈ వివాహం చేసుకోవడానికి దీపిక సమాజంతో పాటుగా కుటుంబ సభ్యులతో కూడా పోరాడిందట.. చివరికి ఆమె 2018లో ఇస్లాం మతాన్ని స్వీకరించి షోయబ్ ను పెళ్లి చేసుకుంది. హిందూ మతాన్ని విడిచి ఇస్లాం మతంలోకి వెళ్లడంతో అప్పట్లో పెద్ద ఎత్తున బాలీవుడ్లో చాలా రూమర్స్ వినిపించాడట చివరికి ఈమె స్వయంగా తనకి ఇష్టపూర్వకంగానే చేశానని తేలిపింది. అదే ఏడాది షోయబ్ కూడ హిందీలో బిగ్ బాస్ 12 విజేతగా గెలిచారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>