MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan704149f5-7cd9-4d09-85a9-548acfbd5895-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan704149f5-7cd9-4d09-85a9-548acfbd5895-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో దశలో అద్భుతమైన క్రేజ్ వస్తూ ఉంటుంది. అలా క్రేజ్ వచ్చాక వారు ఎవరు ఇంతకు ముందు ఎవరి సినిమాలో నటించారు..? ఎలాంటి పాత్రలో నటించారు..? లేక సినిమా ఇండస్ట్రీలో ఏ పనులు చేశారు..? ఇలా వారి గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి జనాలు అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. తెలుగులో చాలా మంది డ్యాన్స్ కొరియో గ్రాఫర్లు ఉన్నారు. ఇక ఎక్కువ శాతం సినిమా ఇండస్ట్రీలో మెల్ కొరియో గ్రాఫర్స్ ఉన్నారు. అలాగే కొంత మంది ఫిమేల్ కొరియో గ్రాఫర్స్ కూడా అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన వారు ఉన్నCharan{#}Girl;television;Success;Bigboss;Yevaru;Industry;Ram Charan Teja;Tollywood;Cinemaరామ్ చరణ్ తో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీ..?రామ్ చరణ్ తో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీ..?Charan{#}Girl;television;Success;Bigboss;Yevaru;Industry;Ram Charan Teja;Tollywood;CinemaMon, 23 Sep 2024 13:25:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో దశలో అద్భుతమైన క్రేజ్ వస్తూ ఉంటుంది. అలా క్రేజ్ వచ్చాక వారు ఎవరు ఇంతకు ముందు ఎవరి సినిమాలో నటించారు..? ఎలాంటి పాత్రలో నటించారు..? లేక సినిమా ఇండస్ట్రీలో ఏ పనులు చేశారు..? ఇలా వారి గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి జనాలు అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. తెలుగులో చాలా మంది డ్యాన్స్ కొరియో గ్రాఫర్లు ఉన్నారు. ఇక ఎక్కువ శాతం సినిమా ఇండస్ట్రీలో మెల్  కొరియో గ్రాఫర్స్ ఉన్నారు. అలాగే కొంత మంది ఫిమేల్ కొరియో గ్రాఫర్స్ కూడా అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన వారు ఉన్నారు. 

ఇక పైన మీరు చూసిన ఫోటోలో రామ్ చరణ్ తో పాటు ఒక అమ్మాయి ఉంది ఆమె ఎవరో గుర్తుపట్టారా..? ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక పాటలకు కొరియోగ్రఫీ చేసి ప్రస్తుతం ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన కొరియోగ్రాఫర్ గా కెరియర్ను కొనసాగిస్తుంది. అలాగే ఇప్పటికే ఈమె బిగ్ బాస్ లోకి కూడా వెళ్ళింది. ఇక ఇప్పటికి అయినా అర్థం అయ్యిందా ఆమె మరెవరో కాదు. పైన రామ్ చరణ్ తో కనిపిస్తున్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన ఫిమేల్ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్.

ఈమె ఎన్నో సినిమా పాటలకు అసిస్టెంట్ కొరియో గ్రాఫర్ గా పని చేసింది. అలా పని చేసిన సమయం లోనే ఈమె రామ్ చరణ్ తో ఫోటో దిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన కొరియో గ్రాఫర్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా రామ్ చరణ్ తో ఫోటో దిగింది. ఈమె సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేయడం మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తుంది. అలాగే పలు బుల్లి తెర టీవీ షో లకు జడ్జ్ గా కూడా వివరిస్తూ ఫుల్ బిజీ గా కెరియర్ను ముందుకు కొనసాగిస్తుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>