LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/cholesterol-bad-cholesterol-rid--healthf192eccc-f9a1-4e8f-8ba8-3d22a5735dd3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/cholesterol-bad-cholesterol-rid--healthf192eccc-f9a1-4e8f-8ba8-3d22a5735dd3-415x250-IndiaHerald.jpgచాలామందికి చెడు కొలెస్ట్రాల్ అనేది మరింత ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరగటం వల్ల బరువు అనేది విపరీతంగా పెరిగిపోతారు. బరువు తగ్గాలంటే చాలా కష్టపడాలి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే వీటిని తీసుకోండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ఓట్స్ , బీన్స్, పండ్లు మొదలైన ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోండి. ఒమేగాcholesterol; bad cholesterol; rid ; health{#}garlic;Green tea;Shakti;BP;oil;Apple;Heart;Cholesterolచెడు కొలెస్ట్రాల్ ను తరిమికొట్టాలనుకుంటున్నారా?.. అయితే వీటిని తీసుకోండి..!చెడు కొలెస్ట్రాల్ ను తరిమికొట్టాలనుకుంటున్నారా?.. అయితే వీటిని తీసుకోండి..!cholesterol; bad cholesterol; rid ; health{#}garlic;Green tea;Shakti;BP;oil;Apple;Heart;CholesterolMon, 23 Sep 2024 17:43:00 GMTచాలామందికి చెడు కొలెస్ట్రాల్ అనేది మరింత ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరగటం వల్ల బరువు అనేది విపరీతంగా పెరిగిపోతారు. బరువు తగ్గాలంటే చాలా కష్టపడాలి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే వీటిని తీసుకోండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ఓట్స్ , బీన్స్, పండ్లు మొదలైన ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోండి.

 ఒమేగా -3 ఫ్యాటి యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల బిపి తగ్గుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వంటల్లో వెల్లుల్లిని రెగ్యులర్ గా వాడుతూ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. వెల్లుల్లి వల్ల రోగ నిరోధక శక్తి పెరగటంతో పాటుగా అనేక లాభాలని పొందవచ్చు. రోజు రెండు, మూడు కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. రాత్రంతా మెంతుల్ని నానబెట్టి ఉదయమునే తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.

గుండె ఆరోగ్యం బాగుంటుంది. బాదం, వాల్ నట్స్, పిస్తా, అవి సె జింజలు మొదలైన నట్స్ తీసుకోవడం వల్ల ఫైబర్ బాగా అందుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ను తప్పకుండా తీసుకోండి. ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది LDL కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. HDL కొలెస్ట్రాల్ పెంచుతుంది. పసుపులో యాంటీ ఇంప్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కొండే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడార్ వెనిగర్ ఒక గ్లాస్ నీళ్లలో వేసి రోజు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>