MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pragya-jaiswal-balakrishna-varun-tej-kanche-ramya-krish-jagarlamudi8200c6aa-916d-42e7-b7c5-739770024e96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pragya-jaiswal-balakrishna-varun-tej-kanche-ramya-krish-jagarlamudi8200c6aa-916d-42e7-b7c5-739770024e96-415x250-IndiaHerald.jpgహీరోయిన్ డైరెక్టర్ హీరో ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన వీరి గురించి ఏ చిన్న వార్త వినిపించినా కూడా క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే గతంలో ఓ హీరోయిన్ కు సంబంధించిన మ్యాటర్ కూడా అలాగే వైరల్ అయింది. అదేంటంటే..ఓ హీరోయిన్ డైరెక్టర్ కాపురంలో చిచ్చుపెట్టి విడాకుల వరకు వెళ్లేలా చేసిందనే టాక్ అప్పట్లో గట్టిగా వినిపించింది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు ఉత్తరాది బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. బాలకృష్ణ, వరుణ్ తేజ్ వంటి హీరోలతో ఆడి పాడిన ప్రగ్యా జైస్వాల్ ఓ డైరెక్టర్ విడాకులకు కారణం అయిందని అప్పట్లో చPRAGYA JAISWAL; BALAKRISHNA; VARUN TEJ; KANCHE; RAMYA; KRISH JAGARLAMUDI{#}pragya jaiswal;ramya;ramya krishnan;varun tej;Nijam;BEAUTY;News;Heroine;marriage;Darsakudu;Director;Cinema;Audiహోటల్ రూమ్ లో ఆ డైరెక్టర్ తో ఎఫైర్.. నిజం ఒప్పుకున్న బాలయ్య బ్యూటీ..?హోటల్ రూమ్ లో ఆ డైరెక్టర్ తో ఎఫైర్.. నిజం ఒప్పుకున్న బాలయ్య బ్యూటీ..?PRAGYA JAISWAL; BALAKRISHNA; VARUN TEJ; KANCHE; RAMYA; KRISH JAGARLAMUDI{#}pragya jaiswal;ramya;ramya krishnan;varun tej;Nijam;BEAUTY;News;Heroine;marriage;Darsakudu;Director;Cinema;AudiMon, 23 Sep 2024 13:46:00 GMTహీరోయిన్ డైరెక్టర్ హీరో ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన వీరి గురించి ఏ చిన్న వార్త వినిపించినా కూడా క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే గతంలో ఓ హీరోయిన్ కు సంబంధించిన మ్యాటర్ కూడా అలాగే వైరల్ అయింది. అదేంటంటే..ఓ హీరోయిన్ డైరెక్టర్ కాపురంలో చిచ్చుపెట్టి విడాకుల వరకు వెళ్లేలా చేసిందనే టాక్ అప్పట్లో గట్టిగా వినిపించింది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు ఉత్తరాది బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. బాలకృష్ణ, వరుణ్ తేజ్ వంటి హీరోలతో ఆడి పాడిన ప్రగ్యా జైస్వాల్డైరెక్టర్ విడాకులకు కారణం అయిందని అప్పట్లో చాలా వార్తలు వినిపించాయి.ఇక ఆ డైరెక్టర్ ఎవరో కాదు క్రిష్ జాగర్లమూడి.. ఎన్నో సినిమాలు తీస్తూ దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించిన క్రిష్ జాగర్లమూడి రమ్య అనే డాక్టర్ని  2016లో పెళ్లి చేసుకున్నారు. అయితే రమ్య క్రిష్ కంటే వయసులో చిన్నది అయినప్పటికీ ఆయన్ని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది.కానీ సడన్గా వీరి బంధం బీటలు వారింది. మధ్యలోకి ప్రగ్యా జైస్వాల్ ఎంట్రీ తో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 

అలా క్రిష్ జాగర్లమూడి రమ్య ఇద్దరు మ్యూచువల్ డివోర్స్ తీసుకున్నారని,ఇద్దరు తమ బంధానికి బ్రేక్ చెప్పుకున్నట్టు ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే క్రిష్ జాగర్లమూడి రమ్యలు ఇద్దరు విడిపోవడానికి ప్రధాన కారణం ప్రగ్యా జైస్వాల్ అనే టాక్ వినిపించింది.ఇక ప్రగ్యా జైస్వాల్,వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన కంచె సినిమాకి దర్శకుడుగా చేసిన క్రిష్ జాగర్లమూడి కి ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రగ్యా తో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త డేటింగ్ కి దారితీసినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో ప్రగ్యా జైస్వాల్ ని అడగగా.. ఒక దర్శకుడు తో హీరోయిన్ కి ఉన్న అనుబంధం నాకు ఉంది.అంతేకానీ నాకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు.

అలాగే నా వల్ల వాళ్ళు విడాకులు తీసుకున్నారు అంటూ వస్తున్న రూమర్స్ లో కూడా ఎలాంటి నిజం లేదు.అలాగే క్రిష్ ముంబైకి వచ్చినప్పుడు ఓ హోటల్ లో ఉన్నారని తెలిసి ఆయన్ని కలవడానికి వెళ్లాను. అది కూడా స్నేహపూర్వకంగానే కానీ మరేదో కాదు.. ఇక ఒక్కసారి హోటల్లో ఆయన్ని కలిసినందుకే ఇలాంటి వార్తలు వైరల్ చేస్తారా.. మా మధ్య అలాంటిదేమీ లేదు. ఆయన నాకు మంచి ఫ్రెండ్.. ఫిలాసఫర్.. నాకు సినీ లైఫ్ ఇచ్చిన గురువు అంటూ ప్రగ్యా జైస్వాల్ అప్పట్లో చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ క్రిష్ భార్యతో గొడవలకు కారణం ప్రగ్యా జైస్వాల్ పేరు మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.అయితే తాజాగా ఈ వార్త మళ్ళీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>