Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle016bce5f-d272-4734-be55-f70ceeefcdbd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle016bce5f-d272-4734-be55-f70ceeefcdbd-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ మూవీ తో దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ లో తన నటనకు గానూ బన్నీ నేషనల్ అవార్డును అందుకున్నారు. ఈ మూవీ కు సంబందించిన సీక్వెల్ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 6, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతుంది . స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా లో రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది.ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ దర్శకతsocialstars lifestyle{#}anasuya bharadwaj;rao ramesh;Prize;Anasuya;rashmika mandanna;December;Allu Arjun;sree;raj;Blockbuster hit;Posters;Chitram;Music;Director;India;Hero;Cinemaపుష్ప 2 : 75 రోజులే సమయం.. బన్నీ పైనే అంతా భారం..!!పుష్ప 2 : 75 రోజులే సమయం.. బన్నీ పైనే అంతా భారం..!!socialstars lifestyle{#}anasuya bharadwaj;rao ramesh;Prize;Anasuya;rashmika mandanna;December;Allu Arjun;sree;raj;Blockbuster hit;Posters;Chitram;Music;Director;India;Hero;CinemaMon, 23 Sep 2024 13:00:27 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ మూవీ తో దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ లో తన నటనకు గానూ బన్నీ నేషనల్ అవార్డును అందుకున్నారు. ఈ మూవీ కు సంబందించిన సీక్వెల్ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 6, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతుంది . స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా లో రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది.ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప రాజ్ లుక్ మూవీపై ఓ రేంజ్ క్యూరియాసిటిని కలిగించింది. చాలాకాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. ఇప్పటికీ సరైన అప్డేట్స్ రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేసిన అభిమానులకు ఎట్టకేలకు సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్.ఇదిలావుండగా గతంలో రిలీజ్ అయిన పుష్ప సినిమా దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు పుష్ప 2ను మరింత జాగ్రత్తగా అడియన్స్ అంచనాలకు మించి ఉండేలా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పుష్ప 2 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. మరో 75 రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్,టీజర్ సినిమాలపై అంచనాలను పెంచాయి. ఇక ట్రైలర్ కోసం ఫ్యాన్స్ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.ఇదిలావుండగా ఈ మూవీ లో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>