LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/beautiful--beauty--within--five-minutesb9c2efe0-0cf2-44f7-9b51-58d3a440c1e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/beautiful--beauty--within--five-minutesb9c2efe0-0cf2-44f7-9b51-58d3a440c1e6-415x250-IndiaHerald.jpgఈ కాలంలో పిల్లలు రకరకాల క్రీములు వాడటం వల్ల అందం అనేది తగ్గిపోతుంది. కానీ అందంగా ఉండాలి అంటే హెల్తీ ఫుడ్ ని తీసుకోవాలి. బయట ఫుడ్స్ అసలు తినకూడదు. ఆడవాళ్లు అందానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తారు. ఏది సరిగ్గా లేకపోయినా అందం లేకపోతే మాత్రం అసలు ఉండలేరు. మహిళలు అందంగా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాను తప్పకుండా ట్రై చేయండి. ఆడవాళ్లు అందానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. చిన్న టెంపుల్ కాగానే తెగ ఆందోళన చెందుతారు. ఫేస్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఏదైనా పార్టీ ఉందంటే చాలు బ్యూటీ పార్లర్ కెళ్లి ఫేసియలbeautiful ; beauty ; within ; five minutes{#}Party;BEAUTY;Houseఇలా చేస్తే ఐదు నిమిషాల్లోనే అదిరిపోయే అందం మీ సొంత..!ఇలా చేస్తే ఐదు నిమిషాల్లోనే అదిరిపోయే అందం మీ సొంత..!beautiful ; beauty ; within ; five minutes{#}Party;BEAUTY;HouseMon, 23 Sep 2024 17:13:00 GMTఈ కాలంలో పిల్లలు రకరకాల క్రీములు వాడటం వల్ల అందం అనేది తగ్గిపోతుంది. కానీ అందంగా ఉండాలి అంటే హెల్తీ ఫుడ్ ని తీసుకోవాలి. బయట ఫుడ్స్ అసలు తినకూడదు. ఆడవాళ్లు అందానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తారు. ఏది సరిగ్గా లేకపోయినా అందం లేకపోతే మాత్రం అసలు ఉండలేరు. మహిళలు అందంగా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాను తప్పకుండా ట్రై చేయండి. ఆడవాళ్లు అందానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. చిన్న టెంపుల్ కాగానే తెగ ఆందోళన చెందుతారు.

 ఫేస్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఏదైనా పార్టీ ఉందంటే చాలు బ్యూటీ పార్లర్ కెళ్లి ఫేసియల్ చేయించుకుంటారు. నలుగురిలో అందంగా కనిపించడం కోసం తెగ ఆరాటపడతారు. ముఖ్యంగా కొంతమంది ఆడవాళ్లు లిప్స్ స్టిక్ లేనిది బయటకెళ్లరవడంలో ఆసక్తియోక్తి లేదు. అయితే బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండా కొన్ని రకాల హోమ్ రెమెడీస్ యూజ్ చెయ్యటం వల్ల మొఖం తళతళ మెరిసిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్రీమ్ తో ఫేస్ మాస్క్ ను ఈజీగా తయారు చేసుకోండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో మేలు చేస్తుంది. ఐదు, పది నిమిషాల్లోనే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది.

ఫేస్ మాస్క్ ఎలా వాడాలో ... అప్లై చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ - 2 టీస్పున్లు, తేనె – 1/4 టీస్పూన్ తీసుకోండి. ఆ తరువాత ఎలా తయారు చెయ్యాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని సరిపడా తేనె, నిమ్మరసం రెండు మిక్స్ చేయండి. దీన్ని ఫేస్ అండ్ మేడ పై రాసి... 15,20 నిమిషాలు ఉంచండి. తరువాత కూల్ వాటర్ తో కడిగితే ఫేస్ పై ఉన్న జిడ్డు మొత్తం తొలగిపోతుంది. టీస్పూన్ క్రీమ్, రోజ్ వాటర్ ను ఒక గిన్నెలో కలుపుకోండి. ఈ విశ్రమాన్ని ఫేస్ కు, మెడకు అప్లై చేసి మసాజ్ చేయండి. 20 నిమిషాల అనంతరం తడి క్లాత్ తో క్లీన్ చేసుకోండి. దీంతో మీ ముఖం బ్రౌట్ గా కనిపిస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>