MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr-devara-movie-promotions-newsd82e46d5-a992-4720-b215-588752e7a15a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr-devara-movie-promotions-newsd82e46d5-a992-4720-b215-588752e7a15a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం చాలా రోజుల నుండి దేశ వ్యాప్తంగా ప్రచారాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ అత్యంత దగ్గర పడిన నేపథ్యంలో తెలుగు లో భారీ ఎత్తున ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలి అని ఈ మూవీ బJr ntr{#}siddhu;Interview;Telugu;september;koratala siva;Event;NTR;Jr NTR;Cinemaఆ ఇద్దరు కుర్ర హీరోలపైనే భారం అంతా వేసిన దేవర యూనిట్..?ఆ ఇద్దరు కుర్ర హీరోలపైనే భారం అంతా వేసిన దేవర యూనిట్..?Jr ntr{#}siddhu;Interview;Telugu;september;koratala siva;Event;NTR;Jr NTR;CinemaMon, 23 Sep 2024 12:52:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం చాలా రోజుల నుండి దేశ వ్యాప్తంగా ప్రచారాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ అత్యంత దగ్గర పడిన నేపథ్యంలో తెలుగు లో భారీ ఎత్తున ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలి అని ఈ మూవీ బృందం ప్లాన్ చేసింది.

అందులో భాగంగా అనేక పెద్ద పెద్ద గ్రౌండ్ లను కూడా ఎంచుకుంది. కాకపోతే వాటికి పరిమిషన్లో రాకపోవడంతో నోవేటల్ హోటల్లో అతి తక్కువ మందితో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలి అని మూవీ బృందం డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా సెప్టెంబర్ 22 వ తేదీన నోవేటెల్ హోటల్లో ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. కానీ దీని కెపాసిటీ తక్కువ కావడం , జనాలు అత్యధిక సంఖ్యలో రావడంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయింది  దానితో తెలుగులో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దాము అనుకున్న ఈ మూవీ యూనిట్ జీ ఎదురు దెబ్బ తగిలింది.

ఇప్పటివరకు తెలుగులో ఈ మూవీ యూనిట్ పెద్దగా ప్రచారం చేయలేదు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ విశ్వక్సేన్ , సిద్దు జొన్నలగడ్డతో ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇది తప్పితే తెలుగులో ఎలాంటి ప్రచారాలు చేయలేదు. మరి ఈ ఇద్దరు హీరోల ఇంటర్వ్యూకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ ఇంటర్వ్యూ తోనే ఎన్టీఆర్ అభిమానులు సరి పెట్టుకోవాల్సి అవకాశం వచ్చేలా ఉంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>