MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda-23d14339c-eb54-487b-8909-c45e09f49c0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda-23d14339c-eb54-487b-8909-c45e09f49c0f-415x250-IndiaHerald.jpgవీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సింహా - లెజెండ్ - అఖండ సినిమాలు ఒక‌దానిని మించి మ‌రొక‌టి హిట్ అయ్యాయి. అస‌లు అఖండ సినిమా అయితే థియేట‌ర్ల లో సినిమాలు చూస్తోన్న ఫ్యాన్స్‌కు పూన‌కాలు వ‌చ్చేశాయి. ఇక ఇప్పుడు వీరిద్ద‌రి కాంబోలో ‘ అఖండ 2 ’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుంది అంటూ బాల‌య్య ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు ... తెలుగు సినీ ప్ర‌జ‌లు అంద‌రూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. akhanda 2{#}Sanjay Dutt;boyapati srinu;Legend;Simha;bollywood;Balakrishna;Mass;Telugu;India;Cinema' అఖండ 2 ' ... 5 అదిరిపోయే అప్‌డేట్లు .. బాక్సులు బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే..!' అఖండ 2 ' ... 5 అదిరిపోయే అప్‌డేట్లు .. బాక్సులు బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే..!akhanda 2{#}Sanjay Dutt;boyapati srinu;Legend;Simha;bollywood;Balakrishna;Mass;Telugu;India;CinemaMon, 23 Sep 2024 10:29:24 GMTనందమూరి బాలకృష్ణ , మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే సినీ ల‌వ‌ర్స్ ఎంత‌లా ఊగిపోతారో చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సింహా - లెజెండ్ - అఖండ సినిమాలు ఒక‌దానిని మించి మ‌రొక‌టి హిట్ అయ్యాయి. అస‌లు అఖండ సినిమా అయితే థియేట‌ర్ల లో సినిమాలు చూస్తోన్న ఫ్యాన్స్‌కు పూన‌కాలు వ‌చ్చేశాయి. ఇక ఇప్పుడు వీరిద్ద‌రి కాంబోలో  ‘ అఖండ 2 ’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుంది అంటూ బాల‌య్య ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు ... తెలుగు సినీ ప్ర‌జ‌లు అంద‌రూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.


ఈ క్రమంలో ఈ సినిమా పై చాలా పుకార్లు వినిపించాయి. ప్రస్తుతానికి అయితే అఖండ 2 లో నటించే నటీనటుల కోసం బోయపాటి చాలా పెద్ద‌ కసరత్తులు చేస్తున్నారు. పాత్రల గెటప్ ల‌తో పాటు సెటప్ ల పై ప్రత్యేకంగా 3 డి స్కెచెస్ కోసం వ‌ర్క్ లు చేస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ స్టార్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను బోయపాటి రాసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరి సంజయ్ దత్ పాత్ర అస్స‌లు ఎవ్వ‌రూ ఊహించ‌ని రేంజ్ లో ఉంటుంద‌ని టాక్ కూడా ఉంది?


ఇక ఇప్ప‌టికే అఖండ 2 పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక అఖండ 2 క‌థ ప్ర‌కారం ఈ సినిమా పూర్తిగా  శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో క‌థ .. క‌థ‌నాలు ఉంటాయ‌ని టాక్ ? ఇక హిందూ దేవాల‌యాల‌కు సంబంధించిన ప‌లు రిప‌రెన్సు లు కూడా సినిమాలో ఉంటాయ‌ని ... దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేస్తున్నారని స‌మాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>