MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-rashmika-vijay-dalapathy-vijay-sethupathybb34a2ae-81e8-49f3-9618-2ad6cce7cb56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-rashmika-vijay-dalapathy-vijay-sethupathybb34a2ae-81e8-49f3-9618-2ad6cce7cb56-415x250-IndiaHerald.jpgగత కొద్దిరోజులుగా టాలీవుడ్ లవ్ బర్డ్స్ అంటూ రష్మిక మందన్నా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ల పేర్లు వైరల్ గా మారుతున్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరికి సంబంధించి ఏ చిన్న క్లూ దొరికినా కూడా దాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఉంటారు నెటిజన్స్. అయితే ఇప్పటికే వీరికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి వీరిద్దరూ లవ్ లో ఉన్నారు అనే దానికి ఉదాహరణగా నిలిచాయి.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్నా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ని కాకుండా ఓ పెళ్లయిన హీరో పై తనకు ప్రేమ ఉందని కుదిరితVIJAY; RASHMIKA; VIJAY DALAPATHY; VIJAY SETHUPATHY{#}Devarakonda;Joseph Vijay;vijay deverakonda;prema;Tollywood;netizens;Hero;bollywood;rashmika mandanna;Love;Cinema;marriageరౌడీ హీరో కాదు ఆ పెళ్ళైన హీరో మీద కన్నేసిన రష్మిక.. పెళ్లి ఆయనతోనే అంటూ..?రౌడీ హీరో కాదు ఆ పెళ్ళైన హీరో మీద కన్నేసిన రష్మిక.. పెళ్లి ఆయనతోనే అంటూ..?VIJAY; RASHMIKA; VIJAY DALAPATHY; VIJAY SETHUPATHY{#}Devarakonda;Joseph Vijay;vijay deverakonda;prema;Tollywood;netizens;Hero;bollywood;rashmika mandanna;Love;Cinema;marriageMon, 23 Sep 2024 18:51:00 GMTగత కొద్దిరోజులుగా టాలీవుడ్ లవ్ బర్డ్స్ అంటూ రష్మిక మందన్నా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ల పేర్లు వైరల్ గా మారుతున్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరికి సంబంధించి ఏ చిన్న క్లూ దొరికినా కూడా దాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఉంటారు నెటిజన్స్. అయితే ఇప్పటికే వీరికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి వీరిద్దరూ లవ్ లో ఉన్నారు అనే దానికి ఉదాహరణగా నిలిచాయి.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్నా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ని కాకుండా ఓ పెళ్లయిన హీరో పై తనకు ప్రేమ ఉందని కుదిరితే ఆ హీరోని పెళ్లి చేసుకుంటానంటూ మాట్లాడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఇంతకీ రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ ని కాదని ఏ హీరోని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందో ఇప్పుడు చూద్దాం.. 

సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలను ఏలేస్తున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా.ఈమె ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీ తో పాటు పుష్ప-2 మూవీలో చేస్తోంది.. అయితే అలాంటి రష్మిక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నాకి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. మీరు ఇండస్ట్రీలో ఉన్న ఎవరితో  ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు. ఎవరిని ప్రేమిస్తారు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అంటూ ప్రశ్న ఎదురైంది. అంతేకాదు విజయ్ సేతుపతి, విజయ్ దళపతి, విజయ్ దేవరకొండ అనే ముగ్గురు హీరోల పేర్లు కూడా చెప్పారు. 

అయితే చాలామంది నెటిజన్స్ రష్మిక విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకుంటుందని చెబుతుందని అందరూ భావించారు.కానీ అందరూ అనుకున్న దానికి భిన్నంగా రష్మిక నేను విజయ్ దళపతి ని పెళ్లి చేసుకుంటాను విజయ్ సేతుపతిని ప్రేమిస్తాను విజయ్ దేవరకొండ తో ఫ్రెండ్షిప్ చేస్తాను అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈమె మాటలు విన్న చాలామంది నెటిజన్స్ విజయ్ దేవరకొండ పేరు చెబితే వీరి మధ్య ఉన్న రిలేషన్ బయటపడుతుందేమోనని భయపడి ఇలా వేరే హీరో పేరు చెప్పింది అంటూ కామెంట్లు పెడుతున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>