Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varasulu-a7d1adbf-3a2d-4615-861e-404504499554-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varasulu-a7d1adbf-3a2d-4615-861e-404504499554-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరోలు రిటైర్ అవ్వకుండానే తమ వారసులని రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చరణ్ తన సత్తా చాటుతున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా చరణ్ అదరగొట్టేస్తున్నాడు. ఇదే వరుసలో అక్కినేని వారసులుగా నాగ చైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. చైతు తన పంథాలో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. అఖిల్ ఇంకా హిట్ ట్రాక్ ఎక్కలేదు. Varasulu {#}Balakrishna;akhil akkineni;naga;prasanth varma;vishwa;silver screen;Arjun;Varasudu;Venkatesh;Success;Yuva;Chiranjeevi;Cinemaఫుల్ టైం డ్యూటీకి వారుసులు సిద్ధమా..?ఫుల్ టైం డ్యూటీకి వారుసులు సిద్ధమా..?Varasulu {#}Balakrishna;akhil akkineni;naga;prasanth varma;vishwa;silver screen;Arjun;Varasudu;Venkatesh;Success;Yuva;Chiranjeevi;CinemaSun, 22 Sep 2024 20:44:43 GMTసీనియర్ హీరోలు రిటైర్ అవ్వకుండానే తమ వారసులని రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చరణ్ తన సత్తా చాటుతున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా చరణ్ అదరగొట్టేస్తున్నాడు. ఇదే వరుసలో అక్కినేని వారసులుగా నాగ చైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. చైతు తన పంథాలో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. అఖిల్ ఇంకా హిట్ ట్రాక్ ఎక్కలేదు. సరైన సక్సెస్ కోసం అక్కినేని యువ హీరో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక నెక్స్ట్ రాబోతున్న వారసుడు నందమూరి వారసుడు మోక్షజ్ఞ. బాలకృష్ణ వారసుడు అంటే బాలయ్యని మించి అన్నట్టుగా మొదటి సినిమానే భారీ రేంజ్ లో ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా రాబోతుంది. కచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ మిగతా హీరోలకు మంచి ఫైట్ ఇస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వారసులిద్దరు అఖిల్, మోక్షజ్ఞ మధ్య సినిమాల ఫైట్ జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు.

ఇక ఇదే వరుసలో వెంకటేష్ వారసుడు అర్జున్ తెరంగేట్రం కావాల్సి ఉంది. వీరితో పాటుగా మహేష్ వారసుడు గౌతం, పవన్ వారసుడు అకిరా నందన్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. సో వారసులు ఫుల్ టైం డ్యూటీకి దిగారంటే తండ్రులు అదే స్టార్ హీరోలు డబుల్ డ్యూటీతో తమ సినిమాలు వారసుల సినిమాల బాధ్యత మోయాల్సి ఉంటుంది. వారసుల సినిమాలతో అభిమాన గళాన్ని ఉత్తేజబరచడానికి స్టార్స్ సిద్ధం అవుతున్నారు. దశాబ్ధాలుగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న స్టార్స్ ఇప్పుడు తమ వారసుల చేత కూడా అదే అభిమానులను ఉత్సాహపరచాలని చూస్తున్నారు. నెపొటిజం అని కొందరు అన్నా హీరోగా సక్సెస్ అవ్వాలంటే అది ఎంత కష్టమన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ వారసులంతా కష్టపడేందుకు సిద్ధం కాబట్టి వారికి తగిన ఫలితాలు వస్తాయా లేదా అన్నది చూడాలి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>