MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pc3f8e3cdc-a462-4d05-a819-9db4fdb5b550-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pc3f8e3cdc-a462-4d05-a819-9db4fdb5b550-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లాంగ్ కెరియర్ హీరోయిన్లకు ఉండదు. దానితో కొంత మంది నటీమణులు క్రేజ్ ఉన్న సమయంలోనే రెండు చేతులతో సంపాదించేందుకు సినిమాల్లో నటిస్తూనే యాడ్ షూట్ లలో పాల్గొంటూ , షాప్ ఓపెనింగ్ లకు వెళుతూ బిజీగా సమయాన్ని గడుపుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రమే అద్భుతమైన లాంగ్ కెరియర్ను కలిగిన హీరోయిన్లు ఇండియన్ సినీ పరిశ్రమలో ఉన్నారు. అలాంటి వారిలో ప్రియాంక చోప్రా ఒకరు. ఈమె చాలా సంవత్సరాల క్రితం హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీPc{#}Heroine;BEAUTY;priyanka;Hindi;Box office;Indian9 ఏళ్లుగా నో హిట్స్.. పారితోషకం మాత్రం 40 కోట్లు.. ఆ బ్యూటీకి ఎందుకంత క్రేజ్..?9 ఏళ్లుగా నో హిట్స్.. పారితోషకం మాత్రం 40 కోట్లు.. ఆ బ్యూటీకి ఎందుకంత క్రేజ్..?Pc{#}Heroine;BEAUTY;priyanka;Hindi;Box office;IndianSun, 22 Sep 2024 09:45:00 GMTసినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లాంగ్ కెరియర్ హీరోయిన్లకు ఉండదు. దానితో కొంత మంది నటీమణులు క్రేజ్ ఉన్న సమయంలోనే రెండు చేతులతో సంపాదించేందుకు సినిమాల్లో నటిస్తూనే యాడ్ షూట్ లలో పాల్గొంటూ , షాప్ ఓపెనింగ్ లకు వెళుతూ బిజీగా సమయాన్ని గడుపుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రమే అద్భుతమైన లాంగ్ కెరియర్ను కలిగిన హీరోయిన్లు ఇండియన్ సినీ పరిశ్రమలో ఉన్నారు. అలాంటి వారిలో ప్రియాంక చోప్రా ఒకరు. ఈమె చాలా సంవత్సరాల క్రితం హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది.

అలా చాలా సంవత్సరాల పాటే ఈమె కెరియర్ను హిందీ సినీ పరిశ్రమలో తిరుగులేని నటిగా కొనసాగించింది. ఇప్పటికి కూడా ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉంది కాకపోతే ఈ మధ్య కాలంలో ఈమె నటించిన సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాలను అందుకోవడం లేదు  అయినప్పటికీ ఈమె క్రేజ్ చెక్కుచెదరలేదు. ఈ బ్యూటీ కి అదిరిపోయే రేంజ్ ఉండడంతో ఈమె అడిగినంత రెమ్యూనరేషన్ ను ఇచ్చి మరి ఈమెను సినిమాల్లో పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా ఈ మధ్య సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అందులో భాగంగా ప్రస్తుతం ఈమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రియాంక ఏకంగా 40 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక ఆఖరుగా విజయాన్ని అందుకొని దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల పాటు విజయాలు లేకపోయినా ఈ ముద్దుగుమ్మకు 40 కోట్ల రెమ్యూనిరేషన్ ఇచ్చారు అంటేనే అర్థం అవుతుంది ఈమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉంది అనేది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>