MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ruhani-290cb0a9-07ad-4197-a5cf-4e77fe1d0747-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ruhani-290cb0a9-07ad-4197-a5cf-4e77fe1d0747-415x250-IndiaHerald.jpgహీరోయిన్ రుహానీ గురించి వినేవుంటారు. తెలుగు ప్రేక్షకులకు ఈమె చిలసౌ అనే సినిమాతో పరిచయం అయ్యారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమె వరుసగా ఆఫర్లు అందుకున్నారు. ఈ క్రమంలోనే హిట్‌ 1 సినిమాలో ఆమె హీరోయిన్‌ గా నటించి, మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె చాలా టాలెంటెడ్.. కావడంతో సినిమాలను ఆచితూచి సెలెక్టివ్ గా చేస్తూ వస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 4 సినిమాలతో వచ్చిన రుహానీ శర్మ సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ కుర్రకారుని పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా మరోసారRuhani {#}Kannada;Telugu;netizens;Heroine;Cinemaరుహానీ బికినీ సెల్ఫీ చూస్తే మీకు మతిపోతుంది!రుహానీ బికినీ సెల్ఫీ చూస్తే మీకు మతిపోతుంది!Ruhani {#}Kannada;Telugu;netizens;Heroine;CinemaSun, 22 Sep 2024 14:57:00 GMTహీరోయిన్ రుహానీ గురించి వినేవుంటారు. తెలుగు ప్రేక్షకులకు ఈమె చిలసౌ అనే సినిమాతో పరిచయం అయ్యారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమె వరుసగా ఆఫర్లు అందుకున్నారు. ఈ క్రమంలోనే హిట్‌ 1 సినిమాలో ఆమె హీరోయిన్‌ గా నటించి, మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె చాలా టాలెంటెడ్.. కావడంతో సినిమాలను ఆచితూచి సెలెక్టివ్ గా చేస్తూ వస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 4 సినిమాలతో వచ్చిన రుహానీ శర్మ సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ కుర్రకారుని పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా మరోసారి అందమైన ఫోటోను షేర్‌ చేసి, కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేసింది.

కెరీర్ ఆరంభంలో పద్దతైన బట్టల్లో కనిపించిన రుహానీ శర్మ, ఈ మధ్య కాలంలో అందాల ఆరబోతకి రెడీ అయిపోయింది. తాజాగా షేర్‌ చేసిన ఈ బికినీ ఫోటోనే దానికి రుజువు అని చెప్పుకోవచ్చు. దాంతో ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే పద్దతైన బట్టల్లో కనిపించిన రుహానీ శర్మ ఇలా బికినీ అందాల్లోనూ ఇపుడు అందాలను బయట పడేలా చేయడం అనే అంశం కొంతమంది అభిమానులకు నచ్చడం లేదు. అవే అభిప్రాయాలను వారు సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో తెలియ జేస్తున్నారు కూడా. కాగా ఈ ఫోటోలో రుహానీ శర్మ చాలా స్పెషల్ గా ఉంది అంటూ నెటిజన్స్ కొంతమంది కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.

మరికొంతమంది అమ్మాయిలు మాత్రం... సాధారణంగా చీర కట్టులో కనిపించిన ఈ హీరోయిన్ ఇపుడు బికినీలో చూస్తే ఎబ్బెట్టుగా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. కానీ కుర్రాళ్ళు మాత్రం... రుహానీ శర్మ అలా బాగుంది, సూపర్ అందం... అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ముందు ముందు స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు ఉన్నట్టు కనబడుతోంది. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో నటిగా, అందంతో మెప్పించిన రుహానీ శర్మ మలయాళంలో కమల అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేసింది. ఆమె కేవలం అలా సినిమాలు మాత్రమే కాకుండా మ్యూజిక్ వీడియోలు, వెబ్‌ సిరీస్ లు వంటివి కూడా అనేక రకాలు చేస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>